ఒత్తిడి నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఇలా చేయడం బెటర్! మేష రాశివారు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. క్రీడల్లో పాల్గొనడం మంచిది వృషభ రాశి వారు మసాజ్ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. మంచి భోజనం చేస్తే రిలాక్సైపోతారు మిథున రాశి వారు మీ మనసుకి నచ్చినవారితో కాసేపు సరదా సంభాషణలో పాల్గొనండి ఓ బుక్ పట్టుకుంటే చాలు కర్కాటక రాశివారు ప్రపంచాన్ని మరిచిపోతారు సింహ రాశివారు ఒత్తిడికి గురైనప్పుడు మంచి సంగీతం వింటే రిలాక్సైపోతారు కన్యారాశివారు ఫన్నీ వీడియోలు చూస్తే చాలు వెంటనే రిఫ్రెష్ అవుతారు తులారాశివారు మంచి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని తింటే ఒత్తిడి మాయం ఫజిల్స్ , పరిశోధనలపై కాన్సన్ ట్రేట్ చేస్తే వృశ్చిక రాశివారు రిఫ్రెష్ అవుతారు ఓ కప్ టీ తాగితే చాలు ధనస్సు రాశివారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు పెంపుడు జంతువులతో ఆడుకుంటే మకర రాశివారు రిలాక్స్ అవుతారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే కుంభ రాశివారికి మహా ఇష్టం..వీటితోనే వీళ్లకి రిలాక్సేషన్ సృజనాత్మక పనులు చేయడం ద్వారా మీన రాశి వారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు Images Credit: Pixabay