అన్వేషించండి

Godzilla Minus One OTT: ఓటీటీలోకి జపనీస్ సినిమా ‘గాడ్జిల్లా మైనస్ వన్’ - ఈ ఆస్కార్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

Godzilla Minus One OTT: విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో ఆస్కార్ అందుకున్న జపాన్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ వన్’. ఈ మూవీ ఇండియాలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుంది అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.

Godzilla Minus One OTT Release Date In India: 2023లో విడుదలయిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘గాడ్జిల్లా మైనస్ వన్’ కూడా ఒకటి. గాడ్జిల్లా, మాన్‌స్టర్ చిత్రాలను హాలీవుడ్ మాత్రమే చాలా బాగా తెరకెక్కిస్తుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిన సమయంలో జపాన్ మేకర్స్ కూడా తాము బెస్ట్ గాడ్జిల్లా సినిమాను తెరకెక్కించగలమని నిరూపించారు. దీంతో ఆస్కార్ కూడా దక్కించుకున్నారు. తకాషీ యమజాకీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2023లో జపాన్‌లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది. గాడ్జిల్లా ఫ్రాంచైజ్‌లో 37వ చిత్రంగా తెరకెక్కింది ‘గాడ్జిల్లా మైనస్ వన్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సమయం వచ్చేసింది.

గుడ్ న్యూస్..

జపాన్‌లో భీభత్సమైన యుద్ధం తర్వాత గాడ్జిల్లా అనేది భూమిపైకి రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ‘గాడ్జిల్లా మైనస్ వన్’ కథ. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ విపరీతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. అందుకే దీనిని థియేటర్లలో మిస్ అయిన ఇండియన్ ప్రేక్షకులు.. కనీసం ఓటీటీలో అయినా చూడడానికి ఎదురుచూస్తున్నారు. ఇక ‘గాడ్జిల్లా మైనస్ వన్’ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

జపాన్ ప్రేక్షకులకు మాత్రమే..

ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఒక  రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత మే 3న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది ‘గాడ్జిల్లా మైనస్ వన్’. కానీ ఇది కేవలం జపాన్‌లోని సబ్‌స్క్రైబర్ల వరకే పరిమితమయ్యింది. అయితే ఈ సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని గుర్తించిన అమెజాన్ ప్రైమ్.. ఈ నెలలోనే దీనిని ఇండియన్ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకురావాలని సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దీని గురించి అమెజాన్ ప్రైమ్.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పైగా ‘గాడ్జిల్లా మైనస్ వన్’కు ఈ ఏడాది ఒక ఆస్కార్ కూడా దక్కింది. విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ దక్కింది.

కలెక్షన్స్ ఎంతంటే.?

ప్రపంచవ్యాప్తంగా ‘గాడ్జిల్లా మైనస్ వన్’ సినిమా 107 మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో గాడ్జిల్లా అనే ఫిక్షనల్ క్యారెక్టర్.. తన యాక్షన్‌తో యాక్షన్ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. కానీ ఈ మూవీలో క్యాస్టింగ్, వాళ్ల యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉందని ప్రేక్షకులు ప్రశంసించారు. ‘గాడ్జిల్లా మైనస్ వన్’లో ర్యునోసుకే కమికి, మినామీ హమాబే, యుకీ యమదా, మునేటకా అయోకి, హిడెటకా యోషియోకా, సకురా అండో, కురానోసుకే ససాకి లీడ్ రోల్స్‌లో నటించారు. ముందుగా ఈ సినిమాను తెరకెక్కించడానికి తనకే నమ్మకం లేకపోయినా గాడ్జిల్లా ఫ్రాంచైజ్‌లోని ఇతర సినిమాలు చూసిన తాను కూడా చేయగలనని కాన్ఫిడెన్స్ వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు దర్శకుడు తకాషీ యమజాకీ. ‘గాడ్జిల్లా మైనస్ వన్’ ద్వారా తన డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి.

Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న అదా శర్మ మరో వివాదస్పద మూవీ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

టాప్ హెడ్ లైన్స్

EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Thriller Series OTT : ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
DC Movie OTT : మరో ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - రెండు ప్లాట్ ఫామ్స్‌లో DC మూవీ స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - రెండు ప్లాట్ ఫామ్స్‌లో DC మూవీ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget