బాదం నూనెను తలకి అప్లై చేస్తాము. మరి దీనిని చర్మానికి అప్లై చేయవచ్చా? బాదం నూనెను తలకి అప్లై చేస్తాము. మరి దీనిని చర్మానికి అప్లై చేయవచ్చా? కచ్చితంగా చేయవచ్చు అంటున్నారు నిపుణులు. దీనివల్ల స్కిన్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు. బాదం నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించడం కోసం బాదం నూనెతో మసాజ్ చేసుకోండి. బాదం నూనె డార్క్ సర్కిల్స్ తగ్గించి.. రక్త ప్రసరణను పెంచుతుంది. దీనిలో విటమిన్ ఈ, ఏ, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్కిన్‌ని హెల్తీగా ఉంచుతాయి. బాదం సహజంగా స్కిన్‌ని ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. పెదాలు పగిలినా.. నిర్జీవంగా ఉన్నా బాదం నూనె అప్లై చేస్తే మృదువైన పెదాలు మీ సొంతవుతాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)