అన్వేషించండి

Dhurandhar 2 OTT: ధురంధర్ 2 దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్లు క్రాష్... పాకిస్తాన్ ప్రజల్లో రణవీర్ సినిమాపై భారీ క్రేజ్

Dhurandhar 2 OTT Trending: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'ధురంధర్ 2' విడుదలైంది. ఈ సినిమాను పాకిస్తాన్ ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. దాంతో అక్కడ ఈ సినిమా టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది.

థియేటర్లలో దుమ్ము దులిపిన 'ధురంధర్ 2: ది రివేంజ్' సినిమా (Dhurandhar 2 OTT Release) ఓటీటీలోనూ తన సత్తా చూపిస్తోంది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనూ రణవీర్ సింగ్ (Ranvir Singh) సినిమాను విపరీతంగా చూస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ మావియా ఉమర్ ఫరూఖీ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం... నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ సినిమా నంబర్ 1 ప్లేసులో ఉంది.

పాకిస్తాన్ ప్రజల దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్లు క్రాష్!
రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్ 2' (Dhurandhar 2 Movie OTT). మే 14వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఇండియాలో ఇంకా స్ట్రీమింగ్ మొదలు కాలేదనుకోండి. మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంటర్నేషనల్ ఓటీటీలో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్‌లో, నెట్‌ఫ్లిక్స్ చార్ట్‌లలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. పాక్ కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫరూఖీ చెప్పిన వివరాల ప్రకారం... ''రణవీర్ సింగ్ సినిమాపై పాక్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే... అర్ధరాత్రి సమయంలో ఒకేసారి వేలాది మంది నెట్‌ఫ్లిక్స్‌లో లాగిన్ కావడం వల్ల పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు తాత్కాలికంగా క్రాష్ అయ్యాయి'' అని తెలిపారు. 'ధురంధర్ 2'లోని విషయాలు వాస్తవమా? కాదా? అనేది పక్కన పెడితే... రణవీర్ సింగ్ నటన చూడాలని పాకిస్తానీలు ఆత్రుతగా ఉన్నారని అతను పేర్కొన్నారు.

Also Read: Naga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by maviya umer farooqui (@kaam_wali_baat)

ఇండియాలో 'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Dhurandhar 2 India OTT Release Date: మన దేశంలోని జూన్ 4వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ మొదలు కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రా అండ్ అన్ కట్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నట్టు సమాచారం.

Also ReadVeerabhadrudu Collections - తెలుగు రాష్ట్రాల్లో సూర్య బాక్సాఫీస్ స్టామినా ఇంతేనా... వీరభద్రుడు ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by maviya umer farooqui (@kaam_wali_baat)

బాక్స్ ఆఫీస్ బరిలోనూ 'ధురంధర్' భారీ రికార్డులు సృష్టించింది. మొదటి పార్ట్ రూ. 1307 కోట్లు వసూలు చేయగా.... సీక్వెల్ రూ. 1363 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ తదితరులు నటించారు. భారతీయ గూఢచారి జస్కీరత్ సింగ్ రంగీ (హంజా అలీ మజారీ) పాకిస్తాన్‌లోని లేయారీ ప్రాంతానికి వెళ్లి... భారత దేశానికి ముప్పుగా పరిణమించిన తీవ్రవాదులను ఎలా ధ్వంసం చేశాడనేది కథ. అందుకే పాక్ ప్రజలు సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Photo Gallery: Anasuya Bikini Photos - బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dhandha Review - 'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget