అన్వేషించండి

Jagamae Sangeetham: 'జగమే సంగీతం' సిరీస్‌కు చిరంజీవి రివ్యూ... ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పారంటే?

Jagamae Sangeetham Review By Chiranjeevi: ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'. మెగాస్టార్ ఈ సిరీస్ చూడటమే కాదు... రివ్యూ కూడా ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెగాస్టార్ చిరంజీవి 'జగమే సంగీతం' వెబ్ సిరీస్ వీక్షించి ప్రశంసించారు.
  • నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, హత్తుకునే సంగీతం అద్భుతమన్నారు చిరంజీవి.
  • దర్శకుడు, నటీనటులు, నిర్మాత సుష్మిత కొణిదెలపై చిరు ప్రశంసలు.

Jagamae Sangeetham First Review: ప్రకాష్ రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మ్యూజికల్ వెబ్ సిరీస్ 'జగమే సంగీతం'. గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మెగా డాటర్ సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు. ఇంతకీ, ఆయన సిరీస్ గురించి ఏం చెప్పారంటే?

బ్యూటిఫుల్ మ్యూజికల్ డ్రామా... ఎంజాయ్ చేశా
''అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'జగమే సంగీతం' చూశా. నాకు ఎంతో నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశా'' అని చిరంజీవి పేర్కొన్నారు. అందమైన మ్యూజికల్ సిరీస్ 'జగమే సంగీతం' అని... సిరీస్‌లో నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, హృదయానికి హత్తుకునే సంగీతం ఉన్నాయని ఆయన తెలిపారు. ఇదొక చక్కని మ్యూజికల్ సిరీస్ అన్నారు.

Also Read: Sree Vishnu Ameerpet Comment - అమీర్‌ పేట్‌ ఛాలెంజ్‌లు వద్దు... బట్టలు విప్పొద్దు... పబ్లిసిటీ రాయుళ్ళకు శ్రీవిష్ణు కౌంటర్

'కుమారి 21 ఎఫ్', '18 పేజెస్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కర్ణాటక సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' (Jagame Sangeetham). దర్శకుడిగా ఆయన తొలి వెబ్ సిరీస్ ఇది. దీనితో ఓటీటీ ప్రపంచంలో అడుగు పెట్టారు. ఆయనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ''దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి అద్భుతమైన, ఆసక్తికరమైన సంగీత ప్రపంచాన్ని సృష్టించారు'' అని చిరు తెలిపారు.

Also Read: Supritha Boyfriend - సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి, మధుబాల అద్భుతంగా నటించారని చిరంజీవి ప్రశంసించారు. ''ఇంత చక్కటి సిరీస్‌ను రూపొందించిన సుష్మితా కొణిదెల, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ టీమ్ పట్ల నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. సిరీస్ బృందం అంతటికీ శుభాకాంక్షలు చెప్పారు.

Also Read: Siddharth Galla Wife - ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Frequently Asked Questions

'జగమే సంగీతం' వెబ్ సిరీస్ దేని గురించి?

ఇది కర్ణాటక సంగీతం నేపథ్యంలో రూపొందించిన మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు.

'జగమే సంగీతం' సిరీస్‌ను ఎవరు రివ్యూ చేశారు? వారి అభిప్రాయం ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్‌ను చూసి రివ్యూ ఇచ్చారు. ఆయన దీనిని 'అందమైన మ్యూజికల్ డ్రామా' అని ప్రశంసించారు, నిర్మాణ విలువలు, సంగీతం అద్భుతంగా ఉన్నాయన్నారు.

'జగమే సంగీతం' వెబ్ సిరీస్‌ను ఎవరు నిర్మించారు, దర్శకత్వం వహించారు?

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుష్మిత కొణిదెల నిర్మించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.

'జగమే సంగీతం' సిరీస్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?

ఈ సిరీస్ సెప్టెంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Romantic Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - కయాదు, జీవీ ప్రకాశ్ కొత్త మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - కయాదు, జీవీ ప్రకాశ్ కొత్త మూవీ ఎందులో చూడొచ్చంటే?
Crime Thriller OTT : ఊరిలో ఏడేళ్లకోసారి మగాళ్ల వింత మరణాలు - మూడు ఓటీటీల్లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్
ఊరిలో ఏడేళ్లకోసారి మగాళ్ల వింత మరణాలు - మూడు ఓటీటీల్లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్
Jailer 2 OTT Release Date : జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Thursday OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget