అన్వేషించండి

Arabia Kadali : అమెజాన్ ప్రైమ్‌‌లో సరికొత్త తెలుగు సీరిస్ 'అరేబియా కడలి' - లక్ పరీక్షించుకుంటున్న ఆ స్టార్ డైరెక్టర్

Arabia Kadali : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో త్వరలోనే 'అరేబియా కడలి' అనే సరికొత్త వెబ్ సిరీస్ రాబోతోంది.

Amazon Original Arabia Kadali New Series : డిజిటల్ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఓటీటీ కంటెంట్ కి ఆడియన్స్ లో ఆదరణ పెరిగింది. కొత్త కొత్త సినిమాలను అందించడంతోపాటు ఓటీటీ కోసమే మేకర్స్ సరికొత్త కంటెంట్ తో సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ప్రేక్షకులకు ఎంతో మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్స్ సైతం డిజిటల్ ఎంట్రీస్ ఇస్తున్నారు. మన టాలీవుడ్ లో చూసుకుంటే యంగ్ యాక్టర్స్ నుంచి స్టార్ యాక్టర్స్ వరకు అందరూ ఓటీటీ కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. అలా యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ లను నిర్మించి ముందుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్. రీసెంట్ గా నాగచైతన్య సైతం ఓటీటీ ఎంట్రీ ఇస్తూ అమెజాన్ తో చేసిన 'దూత' వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే అతి త్వరలోనే అమెజాన్ నుంచి మరికొన్ని ఆసక్తికర సిరీస్లు రాబోతున్నాయి. అందుకు సంబంధించిన వివరాలను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తాజాగా నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రజెంట్స్ ఈవెంట్ లో మేకర్స్ వెల్లడించారు.

అమెజాన్ సరికొత్త సిరీస్ 'అరేబియా కడలి'

అమెజాన్ ఓటీటీ నుంచిత్వరలోనే 'అరేబియా కడలి' అనే సరికొత్త సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ కి సంబంధించిన వివరాలను నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రత్యర్థి గ్రామాలకు చెందిన మత్స్యకారుల బృందం అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడంతో వాళ్లను విదేశీ జైల్లో బంధిస్తే అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనే అంశాన్ని ప్రధానంగా చేసుకొని డ్రామా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సిరీస్ ఉండబోతుందని అమెజాన్ సంస్థ అధికారికంగా తెలిపింది.

రచయిత & క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా స్టార్ డైరెక్టర్

'అరేబియా కడలి' సిరీస్ కి స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రైటర్ గా పనిచేస్తుండడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. సూర్య కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్, ఆనంది ఈ సిరీస్ లో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, చింతకింది శ్రీనివాస రావు, సూర్యకుమార్, సునీల్ రచయితలుగా పనిచేస్తున్నారు.

త్వరలోనే 'దూత' సీజన్ 2 కూడా

'ఇష్క్', 'మనం', '24' వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించిన 'దూత' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. తాజాగా తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ గానూ నిలిచింది. కాగా అమెజాన్ ప్రైమ్ లో 'దూత' సీజన్ 2 సైతం ఇదే నెలలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Also Read : కంగువ టీజర్‌ - సూర్య, బాబీ డియోల్‌లా హోరాహోరీ పోరు.. గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న సిజిల్‌

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Romantic Drama OTT : ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
Comrade Kalyan OTT: ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Psychological Thriller OTT : చిన్న గొడవ... రెండు ఫ్యామిలీస్ మధ్య ఊహించని ఘటన - ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
చిన్న గొడవ... రెండు ఫ్యామిలీస్ మధ్య ఊహించని ఘటన - ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget