అన్వేషించండి

Poona Kuar Tweet: అక్కా, బావా సినిమా హిట్! - పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

పూనమ్ కౌర్ చాలా తెలివిగా ట్వీట్ చేశారు. తెలుగులో అగ్ర కథానాయకుడి సినిమా విడుదలైన రోజున, సినిమా పేరు లేకుండా సంతోషం వ్యక్తం చేయడంలో అర్థం ఏమిటి? ఆమె ఏం చెప్పాలనుకుంటోంది?

ఎవరి పేరు ప్రస్తావించకుండా ట్వీట్స్ చేయడం నటి పూనమ్ కౌర్ స్టయిల్. అయితే, ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో అందరికీ తెలిసేలా ఉంటుంది. ఈ రోజు కూడా ఆమె అదే విధంగా ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాను, అందులో హీరోను ఉద్దేశిస్తూ ఆమె ట్వీట్ చేశారనేది ట్విట్టర్ జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మ్యాడీ అనే వ్యక్తితో జరిపిన వాట్సాప్ సంభాషణను పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. అందులో 'అక్కా, బావ సినిమాకు వెళ్లాను' అని మరో వ్యక్తి మెసేజ్ చేయడం... సినిమా ఎలా ఉందో నిజాయతీగా చెప్పమని పూనమ్ అడగటం... సినిమా హిట్ అక్కా అని అతను రిప్లై ఇవ్వడం ఉంది. ఈ వాట్సాప్ లీక్ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్, లివ్ సింబల్ ఎమోజీ జోడించడం గమనార్హం.

పూనమ్ ట్వీట్ పట్ల నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. సమయం, సందర్భం లేకుండా ట్వీట్ చేయడం ఏమిటని ప్రశ్నించిన ఒకరు డిలీట్ చేయమని చెప్పారు. ఆమెను వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుగా మరికొందరు అభివర్ణించారు. ట్రోల్ చేస్తుందో, సపోర్ట్ చేస్తుందో తెలియడం లేదని ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంకొంత మంది పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేశారు. 

Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?

Also Read: 'ఫ్యామిలీ మాన్ 2'లో సమంత చేసినట్టు పూనమ్ కౌర్ చేసిందా?

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 9th: నిండు మనసులు: రాజశేఖరం కఠిన నిర్ణయం..! ఇందిరను కాల్చేసింది ఎవరు?
నిండు మనసులు: రాజశేఖరం కఠిన నిర్ణయం..! ఇందిరను కాల్చేసింది ఎవరు?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
Karthika Deepam 2 Serial Today July 9th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నతో షర్ట్ ఉతికించిన సూరజ్! సుమిత్ర కోసం దక్షిణామూర్తి పూజలు!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నతో షర్ట్ ఉతికించిన సూరజ్! సుమిత్ర కోసం దక్షిణామూర్తి పూజలు!
Preity Mukhundhan: అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?
అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
Embed widget