అన్వేషించండి

NTR30: ఎన్టీఆర్ సినిమాలో అలియాభట్ లేనట్లే?

అలియాభట్ 'గంగూభాయ్' సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా కోసం తనను సంప్రదించినట్లు చెప్పింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఓ సినిమాను మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈపాటికే  సినిమా మొదలుకావాల్సింది కానీ ఆలస్యమవుతూవస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ కనిపించనుందని వార్తలొచ్చాయి. 

అలియాభట్ కూడా 'గంగూభాయ్' సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా కోసం తనను సంప్రదించినట్లు చెప్పింది. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం బట్టి ఎన్టీఆర్ సినిమాలో అలియాభట్ ఉండకపోవచ్చని అంటున్నారు. దానికి కారణమేంటంటే.. రీసెంట్ గా అలియాభట్ ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ సైన్ చేసింది. ఇప్పుడు ఆమెని ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటే నిర్మాణ సమయం మరో ఆరు నెలలు ఎక్కువ పడుతుందని భావిస్తున్నారు. 

ఆమె డేట్స్ కోసం ఎన్టీఆర్, కొరటాల శివ ఎదురుచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో చాలా ఆలస్యమవుతోంది. ఇప్పుడు అలియా కోసం ఎదురుచూస్తూ ఉండే సమయం లేదు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. అందుకే త్వరగా డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసం చూస్తున్నారు. మరి అలియాభట్ ను రీప్లేస్ చేసే తార ఎవరో చూడాలి!

ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీలో చదువుకునే ఓ స్టూడెంట్, అదే బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేశాడు.. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే ఈ సినిమా కథ. 

Also Read: 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌, యశ్ అదుర్స్ అంతే!

Also Read: తప్పు చేశా, రెండు సార్లు జైల్లో పెట్టారు - అజయ్ దేవగన్ వ్యాఖ్యలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuvasudha Arts (@yuvasudhaarts)

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 21 మూవీస్ - తెలుగులో మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 21 మూవీస్ - తెలుగులో మూవీస్ డోంట్ మిస్
Nindu Manasulu Serial Today June 22nd: నిండు మనసులు: వీడియో చూపించి గణ, సాహితిలకు చెమటలు పట్టించేసిన సిద్ధూ! వీడియోలో ఏం ఉందంటే!
నిండు మనసులు: వీడియో చూపించి గణ, సాహితిలకు చెమటలు పట్టించేసిన సిద్ధూ! వీడియోలో ఏం ఉందంటే!
Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
Nuvvu leka Neanu Lenu Serial Today June 22th: రాధకు విక్కీపై లేనిపోని అబద్ధాలు చెప్పిన దమయంతి....నిజం తెలుసుకునేందుకు రాధ ఎవరిని కలిసింది...?
నువ్వులేక నేను లేను: రాధకు విక్కీపై లేనిపోని అబద్ధాలు చెప్పిన దమయంతి....నిజం తెలుసుకునేందుకు రాధ ఎవరిని కలిసింది...?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
Iron And Vitamin B12 Deficiency : మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Embed widget