అన్వేషించండి

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31 సినిమాకి సంబంధించిన క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది.   

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. ఈ ఇంటెన్స్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. 

అదేంటంటే.. ఈ సినిమాలో యూనివర్శల్ హీరో కమల్ హాసన్ నటించబోతున్నారట. సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. కానీ ఎన్టీఆర్ సినిమాలో కమల్ హాసన్ అంటే అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఇద్దరు క్రేజీ స్టార్స్ ను ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చూసే ఛాన్స్ వస్తే ఫ్యాన్స్ కి పూనకాలే. 

గతంలో ఎన్టీఆర్.. ప్రకాష్ రాజ్, మోహన్ లాల్ లాంటి టాలెంటెడ్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ గనుక ఈ సినిమా ఒప్పుకుంటే మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఖాయం. ఎన్టీఆర్ నటించనున్న 31వ సినిమా ఇది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. అక్టోబర్ 2022లో సినిమా స్టార్ట్ అవుతుందని.. 'కేజీఎఫ్' రేంజ్‌లో సినిమా ఉంటుందని చెప్పారు.

Also Read: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Also Read: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Rishab Shetty : వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
Raasi : తల్లిగా మాత్రమే చేయనని చెప్పా - ప్రభాస్‌తో యాక్టింగ్... రూమర్స్‌పై రాశి రియాక్షన్
తల్లిగా మాత్రమే చేయనని చెప్పా - ప్రభాస్‌తో యాక్టింగ్... రూమర్స్‌పై రాశి రియాక్షన్

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
MS Dhoni Injury: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Virat Kohli: ఐపీఎల్ 2026కు ముందు విరాట్ కోహ్లీ రికార్డులు షేర్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్!  
ఐపీఎల్ 2026కు ముందు విరాట్ కోహ్లీ రికార్డులు షేర్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్!  
Rishab Shetty : వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
Embed widget