News
News
X

Umair Sandhu on Chiranjeevi: చిరంజీవిని అంకుల్ అంటూ ఉమైర్ సంధు వివాదాస్పద వ్యాఖ్యలు, తిట్టిపోస్తున్న మెగా ఫ్యాన్స్

ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు, మరోసారి మెగాస్టార్ ను టార్గెట్ చేశారు. చిరంజీవి అంకుల్! 70 ఏండ్లున్న మీరు ఇంకా యంగ్ గా కనిపించలానే తాపత్రయం మనుకోవాలన్నారు.

FOLLOW US: 
Share:

దేశంలోని టాప్ సినీ విశ్లేషకులలో ఒకరు ఉమైర్ సంధు. ఆయన మూవీ రివ్యూలు ఇవ్వమే కాకుండా, పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తుంటాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు. చిరంజీవి అంకుల్ అంటూ ట్రోల్ చేశారు. “చిరంజీవి అంకుల్, ఇంకా యంగ్ గా కనిపించలానే ప్రయత్నాన్ని మానుకోండి. ఇప్పుడు మీ వయసు 70 ఏళ్లు అని గుర్తుంచుకోండి” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

గతంలోనూ చిరంజీవిపై కామెంట్స్

ఉమర్ సంధు చిరంజీవిని టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన దారుణంగా కామెంట్ చేశాడు. ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఇచ్చిన రివ్యూ చూసి అందరూ షాక్ అయ్యారు. “చిరంజీవి నంటిచిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఓ యావరేజ్ మూవీ. కొత్త సీసాలో పాత సారా అనేలా ఉంది. చిరంజీవి గారూ దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి. ఇకనైనా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోండి. ప్రజల మనిషి అని చెప్పుకుంటూ, మాస్ హీరో క్యారెక్టర్స్ నుంచి వీలైనంత త్వరగా బయటపడండి. మీ టాలెంట్ ను వేస్ట్ చేసుకోకండి. మీరు మెగాస్టార్ అనే విషయం ఈ సినిమాలో అస్సలు కనిపించడం లేదు” అంటూ ట్వీట్ చేశారు. 

ఉమర్ సంధుపై నెటిజన్ల ట్రోలింగ్

చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉమైర్ సంధుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. గొప్పవారిపై చీప్ కామెంట్స్ చేసి గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు. చిల్లర కామెంట్స్ చేస్తే చిప్పకూడు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఊరికే తిట్టించుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. పద్దతి మార్చుకోవాలని ఉమైర్ కు హితవు పలుకుతున్నారు.

Read Also: మంచు మనోజ్, వెన్నెల కిషోర్ వాట్సాప్ చాటింగ్ లీక్ - బాబోయ్, ఆ భాషేంటి?

Published at : 19 Dec 2022 03:25 PM (IST) Tags: Megastar Chiranjeevi umair sandhu Netizens Slams

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?