అన్వేషించండి

Cruise Ship Drug Case: అనన్యా పాండే ల్యాప్‌టాప్‌లో ఏముంది? ఆర్యన్ వాట్సాప్‌ ఛాట్‌లో ఆమె పేరు!

బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే ల్యాప్‌టాప్, మొబైల్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను డ్రగ్స్ కేసు విషయంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

డ్రగ్స్ కేసులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ప్రశ్నించింది. ముంబయిలోని ఆమె నివాసంలో ఉదయం సోదాలు చేసిన ఎన్‌సీబీ అధికారులు అనన్యా ల్యాప్‌టాప్, మొబైల్స్‌ను సీజ్ చేశారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో అనన్యా చేసిన వాట్సాప్ ఛాటింగ్‌ల గురించి ఎన్‌సీబీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.

తన తండ్రి చుంకీ పాండేతో కలిసి అనన్యా.. ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం వచ్చారు. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాటింగ్‌లలో పలుమార్లు అనన్యా పేరు వచ్చినట్లు ఎన్‌సీబీ తెలిపింది.

డాక్యుమెంట్లు స్వాధీనం..

ఈరోజు ఉదయం షారుక్ ఖాన్ నివాసంలో కూడా ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని పత్రాల కోసం ఆయన నివాసానికి ఎన్‌సీబీ వెళ్లినట్లు సమాచారం. అయితే గౌరీ ఖాన్ బంగ్లాకు కూడా అధికారులు వెళ్లినట్లు వస్తోన్న వార్తలను ఎన్‌సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే ఖండించారు. కేవలం ఆర్యన్ ఖాన్ నివాసమైన మన్నత్‌కు మాత్రమే అధికారులు వెళ్లినట్లు తెలిపారు.
 

టాప్ హెడ్ లైన్స్

Comedy Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
Rao Bahadur Review - రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?
రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?
Godavari Serial Today July 3rd: 'గోదావరి' సీరియల్: జాను అడ్డుకోవడానికి సింహాద్రి విశ్వప్రయత్నాలు! పురుడు పోస్తున్న జాను! 70 లక్షలకు చేరిన వేలం!
'గోదావరి' సీరియల్: జాను అడ్డుకోవడానికి సింహాద్రి విశ్వప్రయత్నాలు! పురుడు పోస్తున్న జాను! 70 లక్షలకు చేరిన వేలం!
Aamir Khan Wedding : ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ముంబయిలోనే సింపుల్‌గా వేడుక... చీఫ్ గెస్టులు ఎవరంటే?
ఆమిర్ ఖాన్ మూడో వివాహం - ముంబయిలోనే సింపుల్‌గా వేడుక... చీఫ్ గెస్టులు ఎవరంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget