అన్వేషించండి

NBK107: బాలయ్య బర్త్ డే కి టైటిల్ అనౌన్స్మెంట్?

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.

ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం. నిజానికి నందమూరి ఫ్యాన్స్ జూన్ 10న NBK107 టీజర్ వస్తుందని అనుకున్నారు. కానీ టైటిల్ అనౌన్స్ చేయాలనీ భావిస్తున్నారు మేకర్లు. చాలా రోజులుగా దీనికి 'జై బాలయ్య' అనే టైటిల్ పెడతారని వార్తలొస్తున్నాయి. మరి మేకర్లు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సివుంది. 

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.

 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gopichand Malineni (@dongopichand)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today April 29th: నిండు మనసులు: విజయానంద్ మీద విరుచుకుపడ్డ సిద్ధూ! ఆ ఒక్క డైలాగ్‌తో మనసులో మాట చెప్పేశాడుగా!
నిండు మనసులు: విజయానంద్ మీద విరుచుకుపడ్డ సిద్ధూ! ఆ ఒక్క డైలాగ్‌తో మనసులో మాట చెప్పేశాడుగా!
Meghasandesam Serial Today April 29th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రి రూంలోకి వెళ్లిన నక్షత్ర – బయట పవర్‌ ఆఫ్‌ చేసిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రి రూంలోకి వెళ్లిన నక్షత్ర – బయట పవర్‌ ఆఫ్‌ చేసిన అపూర్వ
Pooja Hegde: ప్రేమలో పూజా హెగ్డే... బాలీవుడ్ నటుడితో బుట్టబొమ్మ డేటింగ్
ప్రేమలో పూజా హెగ్డే... బాలీవుడ్ నటుడితో బుట్టబొమ్మ డేటింగ్
Nindu Noorella Saavasam Serial Today April 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను ఇంటికి తీసుకొచ్చిన భాగీ – అయోమయంలో మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను ఇంటికి తీసుకొచ్చిన భాగీ – అయోమయంలో మనోహరి  

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Speech: టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
US Iran War: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
AP SSC Exam Results 2026: రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Gayatri Gupta: పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
EPFO Updates:పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
Tamil Nadu Bengal Trends: తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
TDP Lokesh regime: టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
Tata Sierra vs Kia Seltos Comparison: టాటా సియెరా వర్సెస్‌ కియా సెల్టోస్‌! మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోయే ఎస్‌యూవీ ఏదీ? ధర, ఫీచర్లు ఇతర పోలికలు తెలుసుకోండి!
టాటా సియెరా వర్సెస్‌ కియా సెల్టోస్‌! మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోయే ఎస్‌యూవీ ఏదీ? ధర, ఫీచర్లు ఇతర పోలికలు తెలుసుకోండి!
Embed widget