అన్వేషించండి

Naga Chaitanya: చైతు మళ్లీ ప్రేమలో పడతారా? ఇదిగో సమాధానం!

మీరు మళ్లీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా..? అనే ప్రశ్న చైతుకి ఎదురైంది.

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య(Nagachaitanya) ఇటీవల 'థాంక్యూ'(Thank you) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా జనాలను మెప్పించడంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు చైతు 'లాల్ సింగ్ చద్దా'(Laal Singh Chaddha) సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో చైతు.. బాలరాజు అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చైతు. హిందీలో చైతుకి తొలి సినిమా కావడంతో బాలీవుడ్ మీడియాకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో చైతుకి తన వ్యక్తిగత జీవితం, సమంతతో విడాకులు వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికీ తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పుకొచ్చారు.

మీరు మళ్లీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా..? అనే ప్రశ్న చైతుకి ఎదురైంది. దీనికి స్పందించిన ఆయన 'ఏమో ఎవరికి తెలుసు. ఏదైనా జరగొచ్చు. ప్రేమ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ప్రేమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం జీవించడానికి గాలి ఎంత ముఖ్యంలో.. మన జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్యం. మనం ప్రేమించాలి. ప్రేమను స్వీకరించాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యవంతంగా, సానుకూలంగా సాగుతుంది' అంటూ చెప్పుకొచ్చారు. 

చైతు-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చైతు.. శోభితా దూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వినిపించాయి. ఇందులో నిజం లేదంటూ పరోక్షంగా శోభితా వెల్లడించింది. ఇదే విషయమై చైతుని ప్రశ్నించగా.. నవ్వేసి ఊరుకున్నారు. చైతు నవ్వుకి అర్ధమేంటా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

చైతు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్: 
చైతు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'దూత' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా.. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు చైతు. ముందుగా పరశురామ్ సినిమా మొదలవ్వాలి కానీ వెంకట్ ప్రభు ప్రాజెక్ట్ ను షురూ చేయనున్నారు చైతు. వీటితో పాటు 'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణతో కలిసి ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. 

Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget