అన్వేషించండి

Naga Chaitanya Dating: సమంతతో విడిపోయిన చైతు - ఇప్పుడు మరో హీరోయిన్ తో డేటింగ్?

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన పెర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు చైతు.   

టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో నాగచైతన్య ఒకరు. తండ్రిలా స్టార్ హీరో హోదా ఇంకా సంపాదించనప్పటికీ.. యూత్ లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చైతు సినిమాలకు క్యూ కడుతుంటారు. ఈ ఏడాది 'బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చైతు 'థాంక్యూ' అనే మరో సినిమా రెడీ చేశారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన పెర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు ఈ హీరో. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు ఇటీవల ఆమెతో విడాకులు తీసుకున్నారు. టాలీవుడ్ లో ఈ జంటకి మంచి క్రేజ్ ఉండేది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అయ్యేవి. ఎప్పుడైతే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించిందో.. ఆ సంగతి హాట్ టాపిక్ అయింది. 

సెపరేషన్ తరువాత సమంత తన కెరీర్ పరంగా దూకుడు పెంచింది. వరుస సినిమాలు, యాడ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటూ చాలా బిజీ అయిపొయింది. చైతు ఎప్పటిలానే సినిమా షూటింగ్స్ పై దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చైతు మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో రెండు సినిమాల్లో కనిపించింది. 

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం.. చైతు, ఆ తెలుగింటి హీరోయిన్ డేటింగ్ చేస్తున్నారని టాక్. సోషల్ మీడియాలో చైతు ఫ్యాన్స్ మాత్రం ఇందులో నిజం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: కరణ్‌ జోహార్‌ కిడ్నాప్‌ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!

Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget