అన్వేషించండి

Adivi Sesh: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్

మేజర్ సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్.

కేవలం నటుడవ్వాలన్న కోరికతోనే అమెరికాను వదిలి హైదరాబాద్ వచ్చారు అడివి శేష్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా అవకాశాలను దక్కించుకుంటూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. చిన్న సినిమాలతోనే హిట్ లు కొట్టి చూపించారు. ఈ మధ్యనే విడుదలైన అతని సినిమా ‘మేజర్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అడివి శేష్ కు మంచి గుర్తింపును సాధించి పెట్టింది. ఈ సందర్భంగా ఆయన చాలా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్య్వూలలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధంచి చాలా విషయాలు పంచుకున్నారు. 

అవును ప్రేమించా...
‘అమెరికాలో పూర్తిగా పెరిగినా ఇండియా అంటే ఇష్టం. సినిమాల్లో చేయాలనే ఉద్దేశం నాలో బలంగా ఉంది. ఒక స్టార్ హీరో కొడుకుకున్న క్రేజ్‌ను చూసి నాలో మరింత కసి పెరిగింది. స్టార్ హీరోగా బ్రాండ్ క్రియేట్ చేయాలనిపించింది. అందుకే సినిమాల విషయంలో విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకున్నా. నా సినిమాల్లో డ్యూయెట్ పాటలు కూడా పెద్దగా ఉండవు. డ్యాన్స్ సరిగా రాదనే భావన నాది. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే నేను కూడా అమెరికాలో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించా. ఆమె పంజాబీ. మా రిలేషన్ కొన్నాళ్లు బాగానే నడిచింది. కానీ తరువాత మాత్రం దూరం పెరిగింది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నాం. ఆమె పెట్టి కూడా అయిపోయింది. అది కూడా నా పుట్టినరోజునాడే. ఆ తరువాత కూడా చాలా సార్లు ప్రేమలో పడ్డాను. కానీ ఏ ప్రేమను పనెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం రాలేదు’ అని చెప్పాడు అడివి శేష్.

పెళ్లి గురించి...
‘ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని చెబుతుంటారు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే. ప్రస్తుతం మా చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం. ఇప్పట్లో నా పెళ్లి ఉండకపోవచ్చు’ అని చెప్పారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sesh Adivi (@adivisesh)

Also read: బాలయ్యతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రకటించిన ఆహా టీమ్, ఎప్పట్నించంటే

Also read: సోనమ్‌తో ఫోటోలు పెట్టాక చాలా ట్రోల్ చేశారు, హేట్ కామెంట్లను పట్టించుకోను అంటున్న లియో కళ్యాణ్

టాప్ హెడ్ లైన్స్

Chitti Chitti Cheema Song Lyrics: చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Godavari Serial Today July 29th: 'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
'గోదావరి' సీరియల్: మోసగాడు అంటే ఓకేనా? ఫార్మా కంపెనీతో సింహాద్రి సీక్రెట్‌ డీల్.. చివరి నిమిషంలో ట్విస్ట్‌!
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget