అన్వేషించండి

Hyper Aadi: ఎలక్షన్స్‌లో హైపర్ ఆది పోటీ - పార్టీ పేరు, గుర్తు ఇదేనట!

హైపర్ ఆది ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడట. ఈ సందర్భంగా అతడు తన పార్టీ పేరు, గుర్తును కూడా చెప్పాడు.

హైపర్ ఆది అంటే వెంటనే గుర్తుకొచ్చేది అతడి పంచ్‌లే. ఆది మాట్లాడటం మొదలుపెడితే చాలు.. పంచ్‌ల ప్రవాహం సాగుతూనే ఉంటుంది. అయితే, ఆది ఈ మధ్య ‘జబర్దస్త్’లో కనిపించడం లేదు. సినిమా అవకాశాల వల్ల హైపర్ ఆది ‘జబర్దస్త్’కు దూరమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లేకుండానే ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ నడుస్తోంది. అయితే, ఆది ఇంకా ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోస్ మాత్రం వదల్లేదు. మళ్లీ ‘జబర్దస్త్’లో చేస్తాడా లేదా అనేది కూడా స్పష్టత లేదు. 

జూన్ 9న ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ షో ప్రోమోలో కూడా హైపర్ ఆది కనిపించలేదు. కేవలం రైజింగ్ రాజు టీమ్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం రాకెట్ రాఘవ ఒక్కడే షోను తన భుజాలపై మోస్తున్నట్లు తెలుస్తోంది. మిగతావారి స్కిట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆది తన ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, ఆది తాజాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇదెప్పటి నుంచి? అని అనుకుంటున్నారా? కంగారు పడకండి. ఆది పోటీ చేసేది ‘ఢీ’షోలో ఓ ఫన్నీ టాస్క్ కోసం. 

Also Read: స్విమ్మింగ్‌పూల్‌లో వాళ్లు, టవళ్లు కట్టుకుని వీళ్లు - హైపర్ ఆది టీమ్ రచ్చ చూశారా?

‘ఢీ-14 డ్యాన్సింగ్ ఐకాన్’ ప్రెసిడెంట్ కోసం ఎన్నికలు జరుపుతున్నామని యాంకర్ ప్రదీప్ అన్నాడు. దీంతో ఆది తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తానని తెలిపాడు. పార్టీ పేరు ఏమిటని అడిగితే.. ‘‘వేస్తే వేయ్, లేకపోతే హై’’ అని, తన పార్టీ గుర్తు ‘మైక్’ అని ఆది చెప్పాడు. దీంతో జడ్జ్‌లు జానీ మాస్టర్, ప్రియమణి, నందిత శ్వేత పడి పడి నవ్వారు. అతడికి పోటీగా నిలబడ్డ రవి.. తాను గెలిస్తే బాగా పెర్ఫార్మెన్స్ చేసేవారికి హగ్ ఇప్పిస్తానని తెలిపాడు. ఇలా వారి మధ్య సరదా సంభాషణతో జూన్ 15వ తేదీన ‘ఢీ-14’ ప్రసారం కానుంది.

Also Read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయన్ - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులేవీ?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mallemalatv (@mallemalatv)

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
Baa Baa Black Sheep Trailer Review : మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Comrade Kalyan OTT: ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget