అన్వేషించండి

May Box Office Review: మే నెల బాక్సాఫీస్ రివ్యూ - మహేష్ బాబుదే హవా!

ఓవరాల్ గా మే నెల మొత్తం మహేష్ బాబుదే హవా అని చెప్పాలి.

మే ఎండింగ్ కి వచ్చేశాం కాబట్టి ఈ నెలలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలేంటో తెలుసుకుందాం. ఈ నెల డబ్బింగ్, స్ట్రెయిట్, ఓటీటీ మొత్తం కలుపుకుంటే 17 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో రెండు పెద్ద హిట్స్ ఉన్నాయి. మే నెలలో 'సర్కారు వారి పాట' డామినేషన్ కనిపించగా.. 'ఎఫ్3' సినిమా మంచి ముగింపుని ఇచ్చింది. మే మొదటివారంలో 'అశోకవనంలో అర్జునకల్యాణం', 'భళా తందనాన', 'జయమ్మ పంచాయితీ' సినిమాలు విడుదలయ్యాయి. 
 
వీటిలో విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జునకల్యాణం' సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా బాగుందంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేలోపే 'సర్కారు వారి పాట' సినిమా రిలీజయింది. అలా విశ్వక్ సేన్ సినిమాపై ఎఫెక్ట్ పడింది. ఇక సుమ నటించిన 'జయమ్మ పంచాయితీ' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఈ సినిమా కోసం పెద్ద పెద్ద స్టార్లను ప్రమోషన్స్ కోసం తీసుకొచ్చింది సుమ. కానీ ఈ సినిమా జనాలను మెప్పించలేకపోయింది. శ్రీవిష్ణు 'భళా తందనాన' మరో ఫ్లాప్. ఇక మే రెండో వారంలో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదలైంది. దాదాపు ఎనభై శాతం థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది ఈ సినిమా. ఆ తరువాత శివకార్తికేయన్ 'డాన్' సినిమా వచ్చింది. 
 
ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. మహేష్ సినిమా కారణంగా ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. ఆ తరువాత 'శేఖర్', 'డేగల బాబ్జీ', 'ధగడ్ సాంబ' లాంటి సినిమాలొచ్చాయి. ఇందులో ఏ ఒక్కటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మే చివరి వారంలో 'ఎఫ్3' సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా పూర్తి రిజల్ట్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. 
 
ఈ సినిమా తరువాత ఆది సాయికుమార్ 'బ్లాక్' రిలీజయ్యింది. ఇది మరో ఫ్లాప్ గా నిలిచింది. ఓటీటీలో విడుదలైన కీర్తి సురేష్ 'చిన్ని'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు వచ్చిన 'దొంగాట', 'రైటర్' సినిమాలు ప్రభావం చూపలేకపోయాయి. సో.. ఓవరాల్ గా మే నెల మొత్తం మహేష్ బాబుదే హవా అని చెప్పాలి. 
 
 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 25th:శివను కిడ్నాప్ చేసిన గుణ...బావమరిది కోసం బాలు వెతుకులాట
గుండెనిండా గుడిగంటలు:శివను కిడ్నాప్ చేసిన గుణ...బావమరిది కోసం బాలు వెతుకులాట
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 25th: రాధ ఒంటిపై చేయివేసిన విక్కీ...కోపంతో గట్టిగా తన్ని కిందపడేసిన రాధ
నువ్వులేక నేను లేను: రాధ ఒంటిపై చేయివేసిన విక్కీ...కోపంతో గట్టిగా తన్ని కిందపడేసిన రాధ
Soniya Suresh: తెలుగు బుల్లితెరపై చెన్నై ముద్దుగుమ్మ.. 'ఏ దేవి వరమో నీవు' నటి సోనియా సురేష్ రియల్ లైఫ్ విశేషాలు!
తెలుగు బుల్లితెరపై చెన్నై ముద్దుగుమ్మ.. 'ఏ దేవి వరమో నీవు' నటి సోనియా సురేష్ రియల్ లైఫ్ విశేషాలు!
Podarillu Serial Today August 25th:మహాను తనవైపు తిప్పుకునేందుకు చక్రి కష్టాలు..కన్నాకు కూడా మొదలైన ప్రేమప్రయాణం
పొదరిల్లు: మహాను తనవైపు తిప్పుకునేందుకు చక్రి కష్టాలు..కన్నాకు కూడా మొదలైన ప్రేమప్రయాణం

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Irumudi Collection: వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ 400: మీకు సరిగ్గా సరిపోయే బైక్ ఏది?
హంటర్ 350 vs స్పీడ్ 400.. రూ.63,000 డిఫరెన్స్‌! పవర్, ఫీచర్లు, బ్రేకుల్లో ఏ బైక్‌ బెస్ట్‌?
Embed widget