అన్వేషించండి

MoonKnight: ‘మూన్‌నైట్’ తెలుగు ట్రైలర్.. మార్వెల్ నుంచి ‘తికమక’ హీరో వచ్చేస్తున్నాడు!

మార్వెల్ సంస్థ నుంచి మరో సూపర్ హీరో సీరిస్ వచ్చేస్తోంది. ఈ సీరిస్ విడుదల తేదీని ప్రకటిస్తూ మార్వెల్ ఈ ట్రైలర్ వదిలింది.

Marvel సంస్థ నుంచి సినిమా వస్తుందంటే.. సినీ ప్రేమికులకు పండుగే. ముఖ్యంగా యాక్షన్, అడ్వేంచర్, సైన్స్ ఫిక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి.. మార్వెల్ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది. ఇటీవల మార్వెల్ సంస్థ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌సీరిస్‌లను కూడా విడుదల చేస్తోంది. తాజాగా.. ‘MoonKnight’ అనే వెబ్‌సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం అదిరిపోయే ట్రైలర్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదల చేస్తుందటం విశేషం.

స్టీవెన్ అనే వ్యక్తి నిద్ర సమస్య ఉంటుంది. తాను మేల్కొని ఉన్నాడో కలలో ఉన్నాడో తెలుసుకోలేక తికమక పడుతుంటాడు. అతడి కళ్ల ముందే ఏవేవో చిత్ర విచిత్రాలు జరిగిపోతుంటాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిపోతుంటాడు. కలను నిజం అనుకుంటాడు. నిజాన్ని కల అనుకుంటాడు. అలాగే.. అతడు ఓ ప్రత్యేకమైన సమస్యతో బాధపడుతుంటాడు. అయితే, అతడిని ఏదో వెంటాడుతూ ఉంటుంది. చివర్లో అది అతడిని ఆవహించడంతో.. స్టీవెన్ ‘మూన్ నైట్’గా మారిపోతాడు. ఇంతకీ అతడిని ఆహహించింది ఏమిటీ? ‘మూన్‌నైట్’గా అతడిపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయనేది బుల్లి తెరపైనే చూడాలి. చూస్తుంటే.. భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో అనిపిస్తోంది. అన్నట్లు ఈ వెబ్‌సీరిస్.. మార్చి 30 నుంచి తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.

Moon Kinght Telugu Trailer:

Moon Kinght Hindi Trailer: 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..

Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Anakapalli Movie: మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బంటీ కోసం ఎంక్వైరీ మొదలు పెట్టిన మహా! విహారికి హాస్పిటల్‌ నుంచి ఫోన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బంటీ కోసం ఎంక్వైరీ మొదలు పెట్టిన మహా! విహారికి హాస్పిటల్‌ నుంచి ఫోన్!
Prabhas Baahubali : మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
Raja Kumari: మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజకుమారి... పవన్ 'ఓజీ' తర్వాత 'ఇంప్యూర్'తో తెలుగులోకి
మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజకుమారి... పవన్ 'ఓజీ' తర్వాత 'ఇంప్యూర్'తో తెలుగులోకి

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌ రద్దు అవుతుందా, లేదా? ఏది వాస్తవం?
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్‌పై వైరల్ ప్రచారం.. ఏది నిజం, ఏది అబద్ధం?
Embed widget