News
News
వీడియోలు ఆటలు
X

Manchu Manoj: కోవిడ్ బారిన పడ్డ టాలీవుడ్ హీరో..

తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

FOLLOW US: 
Share:

సెకండ్ వేవ్ తరువాత ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. ఇంతలోనే మళ్లీ కరోనా కేసులు మొదలయ్యాయి. దీనికి తోడు ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ ప్రజలను వణికిస్తోంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా కమల్ హాసన్, కరీనా కపూర్, నటుడు అర్జున్ ఇలా చాలా మందికి కరోనా సోకింది. వారు ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డారు. ప్రముఖ కమెడియన్ వడివేలు కూడా కరోనా బారిన పడ్డారు. 

ఆయన ఒమిక్రాన్ సోకిందేమోనని టెస్ట్ లు చేస్తున్నారు డాక్టర్లు. ఇదిలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గతవారంలో తనను కలిసి ప్రతి ఒక్కరూ వెంటనే టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారాయన. తన విషయంలో ఆందోళన పడొద్దని ఫ్యాన్స్ కి చెప్పారు. మీ అందరి ప్రేమలో ఆరోగ్యంగా తిరిగి వస్తానని.. డాక్టర్లు, నర్స్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. 

మంచు మనోజ్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మంచు మనోజ్ కెరీర్ ఆరంభంలో కొన్ని హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత డీలా పడ్డారు. తన భార్యతో విడాకులు తీసుకున్న తరువాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు మంచు మనోజ్. మొన్నామధ్య 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ఊసే లేదు.  

View this post on Instagram
 
A post shared by Manoj Kumar Manchu (@manojkmanchu)

Also Read:'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ పై రాజమౌళి క్లారిటీ..

Also Read:'ఆర్ఆర్ఆర్' నిర్మాత కష్టాలు.. బయ్యర్ల డిమాండ్స్ కి తలొంచుతారా..?

Published at : 29 Dec 2021 12:48 PM (IST) Tags: Manchu Manoj Manchu Manoj Covid Positive Manchu Manoj test positive

సంబంధిత కథనాలు

Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!

Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

టాప్ స్టోరీస్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ

NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

NTR centenary celebrations :  తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !