అన్వేషించండి

Mohan Babu: దయచేసి మీరు వెళ్లిపోండి.. ఆమెకు టికెట్ డబ్బులు పంపిస్తా అని చెప్పా.. కానీ.. 

'మా' ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. పలువురు ప్రముఖ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికలు ఫైనల్ కు వచ్చాయి. పలువురు ప్రముఖ నటులు వచ్చి.. తమ ఓటు వేశారు. పోలింగ్ జరుగుతున్న టైమ్ లో మీడియా ముందుకు వచ్చిన మోహన్ బాబు మాట్లాడారు. 'మా' ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోందని.. ఓటు వేసిన తర్వాత 'మా' సభ్యులు ఐదు నిమిషాల్లో వెళ్లిపోవాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని  విజ్ఞప్తి చేశారు.

ఈ ఎన్నికలు ఎందుకింత హీట్ అయ్యాయో అర్థకావడం లేదని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. గెలుస్తామని నమ్మకం తమకు ఉందని.. సినిమా తీసినప్పుడు.. గెలుస్తామనే నమ్మకం కచ్చితంగా ఉంటుంది. ఇది కూడా అంతేనని చెప్పారు. సినిమా హిట్ అవుతుందని అనుకునే తీస్తాం. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఏంటో తెలుస్తుందని అన్నారు. కచ్చితంగా విష్ణు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే నమ్మకం ఉందని మోహన్ బాబు అన్నారు. సభ్యుల అందరి బలమే.. నా బలం. ఇది రామ రావణ యుద్ధంలా ఉంది. ఇది అంత అవసరమా అనిపిస్తుంది... అని మోహన్ బాబు చెప్పారు.

అయితే మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సీనియర్ నటి జయప్రద వచ్చారు. ఆమెను ఉద్దేశించి.. మోహన్ బాబు మాట్లాడారు. 'ఢిల్లీ నుంచి వచ్చింది. నేను టికెట్ కు డబ్బు పంపిస్తానని చెప్పా.. నాకు టికెట్ కు డబ్బలు పంపేంత అవసరం లేదు.. విష్ణు బాబు కోసం ఆ మాత్రం రాలేనా అని' జయప్రద చెప్పినట్లు మోహన్ బాబు తెలిపారు.

పోలింగ్ కేంద్రంలో డ్రెస్ కోడ్

పోలింగ్ సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ అభ్యర్థులు డ్రెస్ కోడ్ పాటించారు. ప్రకాష్ రాజ్ టీమ్ గ్రీన్ కలర్‌లో, మంచు విష్ణు టీమ్ రెడ్ కలర్ దుస్తుల్లో కనిపించారు. అయితే, పోలింగ్ కేంద్రం లోపల ప్రకాష్ రాజ్, విష్ణు సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. మాట మాట పెరగడంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. 

మధ్యాహ్నం 2గంటలతో ముగియనున్న ‘మా’ ఎన్నికల పోలింగ్‌ను మరో గంట పాటు పొడిగించారు. ఈ విషయమై ఇరు ప్యానెళ్లతో ఎన్నికల అధికారులు చర్చించగా, ఇరువురు ఒప్పుకొన్నారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్‌ 3గంటల వరకూ జరుగుతుంది.

Also Read: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!

Also Read: Hema Bites Siva Balaji: ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 7th: కార్తీకదీపం 2 సీరియల్: తప్పు చేశావ్ అమ్మా అంటూ మాలిని మీద సూరజ్ ఫైర్! జ్యోత్స్న ఎక్కడికెళ్లింది?
కార్తీకదీపం 2 సీరియల్: తప్పు చేశావ్ అమ్మా అంటూ మాలిని మీద సూరజ్ ఫైర్! జ్యోత్స్న ఎక్కడికెళ్లింది?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
Jagadhatri Serial Today October 6: మెంటల్ ఆస్పత్రిలోఉన్న మీనన్ ఫైల్స్‌...సాక్ష్యాల కోసం జగధాత్రి, నిషిక వేసిన ఎత్తులేంటి..?
జగద్ధాత్రి సీరియల్: మెంటల్ ఆస్పత్రిలోఉన్న మీనన్ ఫైల్స్‌...సాక్ష్యాల కోసం జగధాత్రి, నిషిక వేసిన ఎత్తులేంటి..?
Bigg Boss Season 10 Today Promo 4: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Embed widget