అన్వేషించండి

Lokesh Kanagaraj: చరణ్ తో సినిమా - క్లారిటీ ఇచ్చిన 'విక్రమ్' డైరెక్టర్!

రామ్ చరణ్ తో సినిమా గురించి లోకేష్ కనగరాజ్ కొన్ని కామెంట్స్ చేశారు.

'విక్రమ్' విజయం తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ మీద తెలుగు హీరోల దృష్టి పడింది. అంతకుముందు 'ఖైదీ' లాంటి సూపర్ హిట్ సినిమా తీయడం.. 'విక్రమ్'లో యాక్షన్ సీన్లు అద్భుతంగా తెరకెక్కించాడనే పేరు రావడం.. ముఖ్యంగా స్క్రీన్ ప్లేలో పాత కథలను కనెక్ట్ చేసిన తీరు టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా నచ్చింది. అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో లోకేష్ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. 'విక్రమ్' సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు రామ్ చరణ్‌తో లోకేష్ కనకరాజ్ మీటింగ్ లో పాల్గొన్నట్లు టాక్. 'విక్రమ్' సినిమా సక్సెస్ అయిన తరువాత కమల్ హాసన్ అండ్ టీమ్ ను ఇంటికి పిలిచి మరీ చిరంజీవి సన్మానించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 

ఇదిలా ఉండగా.. తాజాగా రామ్ చరణ్ తో సినిమా గురించి లోకేష్ కనగరాజ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇటీవల అభిమానులతో ముచ్చటించిన ఆయనకు రామ్ చరణ్ తో సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. 'చరణ్ సర్ ని కలిశా.. ఆయనతో సినిమా సెట్ అయితే భారీ రేంజ్ లో రూపొందిస్తా. కానీ ప్రస్తుతం ఆయన రెండు, మూడు కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. నా చేతిలో కూడా పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. ఈ కమిట్మెంట్స్ తరువాత బహుశా చరణ్ సర్ తో సినిమా ఉండొచ్చు' అని చెప్పుకొచ్చారు. 

లోకేష్ మాటలను బట్టి ఇప్పట్లో చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ లేదనిపిస్తుంది. అందుకే అతడు కూడా కన్ఫర్మ్ గా సినిమా ఉంటుందని చెప్పలేకపోతున్నారు. ఇక చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది

Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget