అన్వేషించండి

Thalaivar 171: కథ చెప్పగానే కౌగిలించుకున్నారు - రజనీ సినిమా గురించి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Lokesh Kanagaraj: రజనీకాంత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

Lokesh Kanagaraj About Rajinikanth: ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలతో కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నారు   దర్శకుడు లోకేష్ కనగరాజ్. యాక్షన్‌, ఎమోషనల్‌ కథాంశాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు. రీసెంట్ గా విజయ్ దళపతితో కలిసి ‘లియో‘ అనే సినిమా చేశారు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘తలైవా 171’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

కథ విని ఆల్ ది బెస్ట్ చెప్పారు!

తాజాగా ‘తలైవా 171’  సినిమాకు సంబంధించి దర్శకుడు లోకేష్ కీలక విషయాలను వెల్లడించారు. కథను రజనీకాంత్ కు ఎలా చెప్పారు? చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే అంశాల గురించి వివరించారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏప్రిల్ లో మొదలుకానున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఈ సినిమా గురించి తెలిసిన వెంటనే కమల్ హాసన్ తనకు ఫోన్ చేసిన అభినందించినట్లు వెల్లడించారు. “ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2024 వరకు ఈ పనులు కంప్లీంట్ అవుతాయి. కంప్లీట్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. చాలా ఏండ్ల తర్వాత రజనీ ఇలాంటి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విని తలైవా చాలా సంతోషించారు. వాస్తవానికి అనిరుధ్ తో కలిసి వెళ్లి ఆయనకు కథ వినిపించా. స్టోరీ విని ఆయన నన్ను కౌగిలించుకున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. రజనీ ఓకే చెప్పడంతో నాకు చాలా సంతోషం కలిగింది” అని వెల్లడించారు.      

ఈ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించని షారుఖ్?

ఇక ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను సంప్రదించారట. అయితే, తాను ఇప్పటికే చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇకపై తన సొంత సినిమాల మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారట. ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ఈ సినిమాలో ముఖ్యపాత్ర కోసం అడిగారట. తను ఈ ప్రాజెక్టు పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.  మూవీ కథ వినేందుకు కూడా అంగీరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీలో తమిళ హీరో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.   

వచ్చే ఏడాది దీపావళికి విడుదల?

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని దర్శకుడు లోకేష్ భావిస్తున్నారట. ఏప్రిల్ 2024లో షూటింగ్ మొదలు పెట్టి, దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. 'జైలర్' తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్,    లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తుండటంతో  ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి. కార్తీ, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్స్ కి బ్లాక్ బస్టర్ అందించిన లోకేష్ రజనీకాంత్ కి కూడా మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Read Also: ఆహాలోకి తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
Bigg Boss Season 10 Today Nov 19th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కష్టపడి ఆడారు.. చివరకు రద్దు చేశారు! డిక్టేటర్స్ మెచ్చిన నలుగురు ఎవరు? అమన్ స్వాప్ ప్లానేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కష్టపడి ఆడారు.. చివరకు రద్దు చేశారు! డిక్టేటర్స్ మెచ్చిన నలుగురు ఎవరు? అమన్ స్వాప్ ప్లానేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
Horror Thriller OTT : ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget