అన్వేషించండి

Lakshmi Menon : కమెడియన్​తో జతకట్టనున్న ‘చంద్రముఖి 2‘ బ్యూటీ, త్వరలో అధికారిక ప్రకటన!

నటి లక్ష్మీ మీనన్ కమెడియన్ యోగి బాబుతో జోడీ కట్టబోతోంది. ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మాలీవుడ్ బ్యూటీ లక్ష్మీ మీనన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘కుంకీ’ మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి సినిమాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో సినిమాల్లోనూ నటించే ఛాన్స్ దక్కింది. విశాల్, విజయ్ సేతుపతి, విమల్ సహా పలువురు హీరోలతో జోడీ కట్టింది. పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ’చంద్రముఖి 2’ సినిమాలో కనిపించింది. ఇందులో దివ్య పాత్రలో నటించింది. చంద్రముఖి ఆవహించినట్టుగా ఆమె చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.

చదువు కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన లక్ష్మీ

హీరోయిన్​గా బాగా రాణిస్తున్న సమయంలో సినిమాలు గ్యాప్ ఇచ్చింది లక్ష్మీ. కొంతకాలం పాటు చదువుల కోసం సినిమాలకు దూరం అయ్యింది. ఈ నిర్ణయం ఆమె కెరీర్​కు చాలా డ్యామేజ్ చేసింది. హీరోయిన్​గా వరుస అవకాశాలు వస్తున్న సమయంలో ఈ డెసిషన్ తీసుకోవడంతో ఆ తర్వాత అవకాశాలు కరువు అయ్యాయి. ఇంకా చెప్పాలంటే, ఆమెను ఇండస్ట్రీ మర్చిపోయినట్లు అయ్యింది. మళ్లీ నటించనున్నట్లు ఆమె స్టేట్మెంట్ ఇచ్చినా, ఎవరూ పట్టించుకోలేదు. చిన్నా చితకా అవకాశాలు వచ్చినా, ఆమె కెరీర్​కు బూస్టింగ్ ఇవ్వలేకపోయాయి. రీసెంట్​గా ‘చంద్రముఖి 2’లో తళుక్కున మెరిసింది. నిజానికి ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆమె ఈ సినిమాలో నటించినట్లు ఎవరికీ తెలియదు. వెండితెరపై సడెన్​గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.      

యోగి బాబుతో జోడీ కడుతున్న లక్ష్మీ

తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి తమిళ స్టార్ కమెడియన్​తో జోడీ కట్టనున్నట్లు సమాచారం. ప్రముఖ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో అతడికి జోడీగా లక్ష్మీ మీనన్ నటించనుందట. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.  

అప్పట్లో విశాల్, లక్ష్మీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు

గత కొద్ది కాలం క్రితం లక్ష్మీ మీనన్ వార్తల్లో నిలిచింది. విశాల్​తో లవ్ లో ఉందంటూ ఊహాగానాలు వచ్చాయి. అంతేకాదు, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తా పత్రికలు కోడై కూశాయి. అయితే, ఈ వార్తలను విశాల్ తీవ్రంగా తప్పుబట్టారు. “లక్ష్మీ మీనన్ హీరోయిన్ కంటే ముందు ఒక అమ్మాయి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా రూమర్స్ వస్తున్నాయి. అందుకే నేను స్పష్టత ఇస్తున్నాను. ఇక నా పెళ్లి ఎప్పుడు అనేది అనవసరమైన చర్చ. ఇకనైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. విశాల్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఆయన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. 

Read Also: బాబోయ్ మాళవిక, కొండమల్లిగా వణుకు పుట్టిస్తోందిగా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Alekhya Chitti: పచ్చళ్ళ బిజినెస్ పెట్టక ముందూ ఇంతే... అలేఖ్య బ్లాక్ మెయిలింగ్ నేచర్ ఎక్స్‌పోజ్ చేసిన అవి ఫుడ్స్
పచ్చళ్ళ బిజినెస్ పెట్టక ముందూ ఇంతే... అలేఖ్య బ్లాక్ మెయిలింగ్ నేచర్ ఎక్స్‌పోజ్ చేసిన అవి ఫుడ్స్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Upcoming Telugu Movies: తెలుగులో బాలీవుడ్ హీరోల మూవీస్ వచ్చేస్తున్నాయ్ - ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓటీటీల్లోనూ..
తెలుగులో బాలీవుడ్ హీరోల మూవీస్ వచ్చేస్తున్నాయ్ - ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓటీటీల్లోనూ..
Stock Market Biggest Crash: గతంలోనూ స్టాక్‌ మార్కెట్‌ పునాదులు కదిలాయి - టాప్‌ 10 క్రాష్‌లు, కారణాలు ఇవే
గతంలోనూ స్టాక్‌ మార్కెట్‌ పునాదులు కదిలాయి - టాప్‌ 10 క్రాష్‌లు, కారణాలు ఇవే
Embed widget