అన్వేషించండి

Krithi Shetty: బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన కృతిశెట్టి - ఇప్పట్లో ఆ ఆలోచన లేదంటోంది!

కృతిశెట్టి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి(Krithi Shetty) 'ఉప్పెన'(Uppena) సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత కృతిశెట్టికి వరుసగా కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలతో తన హిట్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసింది. రీసెంట్ గా 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా చేసినందుకు కృతి రిగ్రెట్ అవ్వడం లేదు. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని చెబుతోంది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది కృతి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇప్పటికే ఆమెకి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వస్తున్నాయి. మరి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా..? అని కృతిని ప్రశ్నించగా.. అలాంటి ప్లాన్ లేదని చెప్పేసింది. 

బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చిన మాట నిజమే కానీ.. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి ఆదరణ లభిస్తోందని.. ఇక్కడ సినిమాలు చేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. నిజానికి ఈ బ్యూటీ ముంబైలోనే పెరిగింది. అక్కడే చిన్న చిన్న యాడ్స్ లో కనిపిస్తూ.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' సినిమాలో ఓ పాత్ర పోషించింది కృతి. ఆ తరువాత ఈమెకి సౌత్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. దీంతో ఇక్కడ బిజీ అయిపొయింది.  

ఇక 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గురించి మాట్లాడుతూ.. స్వాతి అనే క్యారెక్టర్ లో నటించానని, ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని.. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటకొస్తుంది తెలిపింది. కథలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో పాటు అమ్మడు చేతిలో నాలుగైదు  సినిమాలున్నాయి. సుధీర్ బాబుతో ఓ సినిమా, అలానే నాగచైతన్య ఓ సినిమా కమిట్ అయింది. త్వరలోనే కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది కృతిశెట్టి. సూర్య, బాల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కృతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఫ్యూచర్ లో ఆమె మరిన్ని కోలీవుడ్ సినిమాలు చేసే అవకాశం ఉంది. 

Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Gowda: తెలుగు, తమిళ, కన్నడ బుల్లితెరపై సత్తా.. బిగ్ బాస్ రన్నర్‌తో ప్రేమ పెళ్లి.. తేజస్విని గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు, తమిళ, కన్నడ బుల్లితెరపై సత్తా.. బిగ్ బాస్ రన్నర్‌తో ప్రేమ పెళ్లి.. తేజస్విని గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Chaithra Rai: తెలుగు సీరియల్స్‌లో బెస్ట్ నెగిటివ్ రోల్.. హోటల్ మేనేజ్మెంట్ నుంచి గ్లామర్ ఇండస్ట్రీ వైపు.. చైత్రా రాయ్ రియల్ లైఫ్ విషయాలు
హోటల్ మేనేజ్మెంట్ నుంచి గ్లామర్ ఇండస్ట్రీ వైపు.. చైత్రా రాయ్ రియల్ లైఫ్ విషయాలు
OG Sequel Update : OG సీక్వెల్ బిగ్ అప్డేట్ - పవన్ కల్యాణ్ సార్... స్టోరీ ఎలా ఉంటుందంటే?
OG సీక్వెల్ బిగ్ అప్డేట్ - పవన్ కల్యాణ్ సార్... స్టోరీ ఎలా ఉంటుందంటే?
Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Embed widget