అన్వేషించండి

Krishna Mukunda Murari November 22 : కృష్ణ ప్లాన్ వెనుక అసలు రహస్యం ఇదా.. పాపం ముకుంద ఆటలు సాగేలా లేవే!

Krishna Mukunda Murari Today Episode : మురారి, భవానీ ని ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నెంబర్ కృష్ణకి ఇవ్వమనడంతో కథలో మరింత ఉత్కంఠత నెలకొంది.

Krishna Mukunda Murari Today November 22 Episode : ఈరోజు ఎపిసోడ్​లో

భవాని: రేవతి వాళ్ళని పిలిచి కృష్ణ మరొక ప్లాన్ వేసిందా ఏంటి అని కోపంగా అడుగుతుంది.

రేవతి: ఏం జరిగింది అక్క, మళ్లీ ఆ తింగరిది ఏం చేసింది?

భవాని: ఇన్నాళ్లు మురారి ముకుంద అమెరికా వెళ్తారు అంటే కంగారు పడిన కృష్ణ ఈరోజు అప్పటివరకు వెయిట్ చేయడం ఎందుకు ఈ రోజో, రేపో వెళ్ళొచ్చు కదా అని ముకుందతో అందంట. నిజం చెప్పండి మీరందరూ తనకే సపోర్ట్ చేస్తున్నారు కదా అని అక్కడ ఉన్న నందు దంపతులు, మధు,రేవతిలతో అంటుంది.

వాళ్ళందరూ మాకేమీ తెలియదు అన్నట్లు మాట్లాడుతారు.

భవాని: నాకు తెలుసు కేసు హియరింగ్ కి వచ్చింది కదా ఎక్కడ నిజం తెలిస్తే బండారం బయటపడిపోతుందో అని పంపించేస్తున్నట్లుగా ఉంది, ఆ సంగతి ఏదో నేనే కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు కృష్ణ తన చిన్నమ్మ చేతి వంట మెచ్చుకుంటూ ఆనందంగా టిఫిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి వాళ్లు అది చూసి కోపగించుకుంటారు.

కృష్ణ: దోసెలు అంటే ఇవేవీ కాదు చిన్నమ్మ మన ఊర్లో రోడ్డు పక్కన వేస్తుంది కదా అవి దోశలు అంటే అంటూ తన్మయంగా చెప్తుంది.

రేవతి: కోపంతో అక్కడికి వెళ్లి కడుపునిండా భోజనం చెయ్యు, అక్కడ మమ్మల్ని టెన్షన్ పెట్టి ఇక్కడ నువ్వు హాయిగా దోశలు తింటున్నావా అంటూ కోప్పడుతుంది.

కృష్ణ: ఏం జరిగింది అత్తయ్య.

రేవతి: మురారిని అమెరికా పంపించడానికి ఎంకరేజ్ చేస్తున్నావంట కదా, ఎందుకలా చేసావ్?

కృష్ణ: అయినా ఇక్కడ ఉంటేనే నన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు అలాంటిది అమెరికా వెళ్లి అయినా ఆరోగ్యం బాగుపడితే నన్ను అస్సలు వదిలిపెట్టరు ఈ విషయం తెలియక ఇన్నాళ్లు కంగారు పడ్డాం.

రేవతి: ముకుంద మనం అనుకున్నట్లుగా జరగనిస్తుందా.

కృష్ణ: ఆయనకి గతం గుర్తుకు వస్తే ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వచ్చేస్తారు ఆ నమ్మకం నాకు ఉంది మీరు కూడా నమ్మండి అని వాళ్ళని ఒప్పిస్తుంది.

కృష్ణ ప్లాన్ వెనుక ఉన్న రహస్యం తెలుసుకొని అందరూ ఆనందపడతారు.

మరోవైపు కృష్ణ అమెరికా వెళ్లడానికి ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో తెలియక కంగారుపడుతుంది ముకుంద. అప్పుడే అక్కడికి వచ్చిన మురారి అమెరికాలో డాక్టర్ తో పెద్దమ్మ మాట్లాడిందా అని అడుగుతాడు.

ముకుంద : ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని మాట్లాడారు అని చెప్తుంది.

మురారి: ట్రీట్మెంట్ ఎన్ని రోజులు అవుతుందో పెద్దమని అడగమని చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వెళ్తాడు మురారి.

మురారి : నాకు అమెరికా వెళ్లాలని లేదు ఇల్లు మాత్రమే గుర్తుకు వస్తుంది అంటాడు.

కృష్ణ: తనని ఉద్దేశించే అంటున్నాడు అని గ్రహించి ఇల్లు అనేది మైండ్ లోనూ ఉంటుంది, హార్ట్ లోని ఉంటుంది అది మీరు తిరిగి వచ్చేటప్పటికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది.

మురారి: ఈ ఒక్క మాట చాలు నేను ఆనందంగా ట్రీట్మెంట్ కి వెళ్తాను అసలు నేను మీ దగ్గరికి వచ్చింది మీరు నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తో మాట్లాడుదురు గాని నాతో పాటు రండి అని చెప్పి తనతో తీసుకువెళ్తాడు. భవాని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా మురారి కృష్ణ ని తీసుకురావడం చూసి షాక్ అవుతారు.

మురారి: నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నెంబర్ వేణి గారికి ఇవ్వు పెద్దమ్మ తను ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతుంది. ముకుంద ఎక్కడ రేవతి డాక్టర్ నెంబర్ ఇచ్చేస్తుందో అని కంగారు పడుతుంది.

భవాని: డాక్టర్ నెంబర్ కాన్ఫిడెన్షియల్ అది ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు కాబట్టి ఇవ్వడం జరగదు అని చెప్తుంది.

కృష్ణ: పర్వాలేదండి, అయినా ట్రీట్మెంట్ వారం, పది రోజుల్లో అయిపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Allu Arjun : మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?
మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?
Dhurandhar 2 Collections : రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Allu Cinemas Dolby Screen : ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?
ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget