అన్వేషించండి

Krishna Mukunda Murari June 1st: ఓపెన్ అయిన రేవతి- ఇంకొక పెళ్లి చేసుకోమని ముకుందకి సలహా ఇచ్చిన మురారీ తల్లి

మురారీ ప్రేమ గురించి కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఎందుకు అంతగా దిగులు పడ్డావని ఏదో పొగుట్టుకున్న దానిలా ఉన్నావాని కృష్ణని మురారీ అడుగుతాడు. ఏమి లేదని చెప్పి తిక్క తిక్కగా సమాధానాలు చెప్తుంది. నీ  మాటల్లో ఏదో బరువు కనిపిస్తుందని మురారీ అంటాడు కానీ కృష్ణ మాత్రం కవర్ చేస్తుంది. ఏది అడిగినా కూడా కృష్ణ వంకరగానే ఆన్సర్ ఇస్తుంది. మురారీ స్టేషన్ కి వెళ్లేందుకు రెడీ అవుతుంటే ప్రతిదీ మర్చిపోయానని అంటాడు. అన్నీ ఎదురు అందిస్తుంది. కిందకి దిగుతుంటే మురారీ వాళ్ళకి ముకుంద ఎదురుపడుతుంది కానీ పట్టించుకోకుండా వెళ్లిపోతారు. రేవతికి బై చెప్పేసి వెల్లతునటే ముకుంద వారివైపు అలాగే చూస్తుంది. నా కొడుకు కోడలు కలిసి వెళ్తుంటే ముకుంద కడుపు రగిలిపోతున్నట్టు ఉందని తిట్టుకుంటుంది.

మురారీ మాటలు, కృష్ణ భర్తకి ప్రపోజ్ చేసిన విషయం గురించి ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇది? రోజు రోజుకీ చేజారిపోతున్నావ్. కృష్ణ నీకు దగ్గర అవుతుందా? నువ్వు తనకి దగ్గరవుతున్నావా? రాయివి అయిపోతున్నావా? పరాయి వాడివి అయిపోతున్నావా? అని బాధపడుతుంది. ముకుంద వాలకం చూస్తుంటే తన ప్రేమ సంగతి అందరికీ చెప్పేలా ఉంది ఏదో ఒక విధంగా తనకి వార్నింగ్ ఇవ్వాలని రేవతి ఆలోచిస్తుంది. నీతో జీవితం పంచుకోలేక ఇంకొకరి భర్తగా ఊహించుకోలేక నాకు పిచ్చి పడుతుంది. ఎలాగైనా నువ్వు నాకు కావాలని ముకుంద కోపంగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నవి విసిరికొడుతుంది. అప్పుడే రేవతి గదిలోకి వస్తుంది. తనని చూసి ముకుంద కన్నీళ్ళు తుడుచుకుంటుంది. తన జీవితానికి అడ్డంగా చాలా మంది ఉన్నారని ముకుంద అంటుంది.

రేవతి: నీ కష్టం, బాధ, ఒంటరితనానికి మీ నాన్న పరిష్కారం చెప్పారు కదా

ముకుంద: అ పరిష్కారం నాకు నచ్చలేదు, గుండె పగిలిపోతే ఏం చేయాలి

రేవతి: అది నీ దురదృష్టం అనుకోవాలి

ముకుంద: అనుకోలేను నాకేం తక్కువ

Also Read: రాహుల్ పని అవుట్, రుద్రాణి నోరు మూయించిన కావ్య- స్వప్నతో పెళ్లి ఫిక్స్

రేవతి: నీ జీవితం ఇలా మారిపోవడానికి కారణం ఆదర్శ్ వాడు పారిపోవడం వల్ల ఇలా జరిగింది

ముకుంద: నాకు తెలుసు మీకు అంతా తెలుసని? మీకు తెలిసి కూడా ఏం చేయగలిగారు

రేవతి: తెలుసు కానీ ఇంకొకరి జీవితం నాశనం చేయలేను

ముకుంద: నా జీవితానికి ఇక్కడే పునాది వేయమని అడిగితే

రేవతి: ఈ ఇంటి పునాదులు కదిలిపోతాయి. నీ విషయంలో నిస్సహాయురాలిని, ఏమి సాయం చేయలేను

ముకుంద: నేను పోగొట్టుకున్న జీవితం నాకు కావాలి అనేసరికి రేవతి షాక్ అవుతుంది. నీ జీవితం నీకు ఇవ్వడానికి ఇంకొకరి జీవితం నాశనం చేసే హక్కు తనకి లేదని అంటుంది.

రేవతి; అప్పుడే నువ్వు అర్థం లేని త్యాగం చేయకుండా విషయం చెప్పి ఉంటే ఇంట్లో అందరం నీకు సపోర్ట్ చేసే వాళ్ళం. నువ్వు తీసుకున్న నిర్ణయంలో నీ అజ్ఞానం కనపడుతుంది

ముకుంద: అంటే తప్పంతా నా మీదే నెడుతున్నారా

ALso Read: వేద ఆంటీ చాలా మంచిదన్న ఆదిత్య- యష్ కాపురంలో చిచ్చు పెట్టేందుకు సిద్ధమైన మాళవిక

రేవతి: నువ్వు ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది ఒక జీవితకాలం లేటు అయింది. వాడు తాళి కట్టిన భార్య పట్ల నిజాయితీగా ఉన్నాడు. కానీ నువ్వు అలా లేవు. ఇది నీ పతనానికి తప్ప ఎందుకు పనికిరాదు. మీ నాన్న మాట విని మళ్ళీ పెళ్లి చేసుకో లేదంటే గతాన్ని పూర్తిగా మర్చిపో ఇంతకు మించి ఏమి సాయం చేయలేను

మురారీ వాళ్ళు కారులో వెళ్తుండగా రోడ్డు మీద ఒక జంట గొడవ పడుతూ ఉంటారు. అబ్బాయి ప్రేమిస్తున్నానంటే అమ్మాయి మాత్రం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Pavala Shyamala: మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు
మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు
Bomma Bomma Song Lyrics: బొమ్మ బొమ్మ లిరిక్స్... పూజా హెగ్డేతో దుల్కర్ రొమాంటిక్ మెలోడీ - 'శ్రీ శ్రీ' కోసం అనంత శ్రీరామ్ ఏం రాశారంటే?
బొమ్మ బొమ్మ లిరిక్స్... పూజా హెగ్డేతో దుల్కర్ రొమాంటిక్ మెలోడీ - 'శ్రీ శ్రీ' కోసం అనంత శ్రీరామ్ ఏం రాశారంటే?
Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
నిండు మనసులు: సిద్ధూ గురించి గణ చెప్పిన మాటలకు ఎమ్మెల్యే షాక్! ప్రేరణ, ఐశ్వర్యలపై రంజిత్ ఫైర్!
Allu Arjun: అల్లు అర్జున్ 'రాకా'... ఒక్కటి కాదు, రెండు పార్టుల్లో రిలీజ్!?
అల్లు అర్జున్ 'రాకా'... ఒక్కటి కాదు, రెండు పార్టుల్లో రిలీజ్!?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget