అన్వేషించండి

Koffee With Karan 8: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!

కాఫీ విత్ క‌ర‌ణ్ 8 సీజన్ తొలి ఎపిసోడ్ లో బాలీవుడ్ హాట్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపికా చేసిన కామెంట్స్ రణవీర్ షాక్ అయ్యారు. ఇంతకీ తను ఏం చెప్పిందంటే?

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్టుగా చేస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’. బాలీవుడ్ స్టార్స్ పాల్గొనే ఈ షో దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకు 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 8వ సీజన్ టెలీకాస్ట్ కు రెడీ అవుతోంది. ఈ సీజన్ అక్టోబర్ 25 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఎపిసోడ్ ట్రైలర్ తాజాగా విడుద‌లైంది.

8 సీజన్ తొలి ఎపిసోడ్ లో దీపిక-రణవీర్

కాఫీ విత్ క‌ర‌ణ్ 8 సీజన్ తొలి ఎపిసోడ్ లో బాలీవుడ్ హాట్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ ట్రైరల్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా కొనసాగింది. దీపికా, రణ్ వీర్ పలు వ్యక్తిగత విషయాలు కూడా ఈ షోలో వెల్లడించారు. వాస్తవానికి తాము పెళ్లికి ముందు సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాతే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు బయటకు తెలిసిందన్నారు. ఇక ఈ షోలో కరణ్ జోహార్ ను రణవీర్ సింగ్ టర్కీ అంకుల్ అని పిలవడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.

హృతిక్ తోనే బెస్ట్ కెమిస్ట్రీ!

ఇక బాలీవుడ్ వెండితెరపై రణవీర్ కాకుండా ఎవరితో బెస్ట్ కెమిస్ట్రీ కుదురుతుంది? అని దీపికాను కరణ్ అడగ్గా, ఆమె చెప్పిన ఆన్సర్ విని రణవీర్ షాక్ అయ్యారు. హృతిక్‌తో స్క్రీన్‌పై బెస్ట్ కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవుతుందని వెల్లడించింది. గత కొద్ది కాలంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో దీపికా వరుస సినిమాలు చేస్తున్నది. అయినప్పటికీ, ఆమె హృతిక్ పేరు చెప్పడం విశేషం. 

ఇక కాఫీ విత్ కరణ్ షో లో రణవీర్- దీపికా కలిసి పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ షోలో రణవీర్, దీపికా వేర్వేరుగా పాల్గొన్నారు. రణ్‌వీర్,  అలియా భట్ సహా ఇతరులతో కలిసి పాల్గొన్నారు. అటు దీపికా పదుకొణె కూడా ఇతర నటీనటులతో కలిసి పాల్గొన్నారు. కానీ, రణవీర్, దీపికా దంపతులు పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో అందరూ ఈ షోకోసం ఎదురు చూస్తున్నారు. 

కంగనాను పిలువకపోవడంపై నెటిజన్ల విమర్శలు

ఇక 8వ సీజన్ తొలి ఎపిసోడ్ అక్టోబర్ 25న ప్రసారం కానుండగా,  అనంత‌రం ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది.  ఇక తాజా సీజన్ గెస్టుల లిస్టులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ పాటు, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ దంపతులతో పాటు, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్ సహా పలువురు ఉన్నారు. ఇక ఈ లిస్టులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరు లేకపోవడంపై గత కొద్ది రోజులుగా నెటిజన్లు కరణ్ ను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. కేవలం నెపో కిడ్స్ ను మాత్రమే ఈ షోకు పిలుస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also: సంక్రాంతి బరిలో మరో పెద్ద మూవీ, ‘తంగలాన్’తో రెడీ అంటున్న విక్రమ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget