అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే?
కిచ్చా సుదీప్ నటించిన 'కే3 కోటికొక్కడు' తెలుగులో రిలీజ్ కాబోతుంది.
![Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే? Kiccha Sudeep K3 Kotikokkadu Release date fixed Kiccha Sudeep: కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/8499a06fc208a3f0eeb777603d48b54c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ ఎప్పుడంటే?
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'కే3 కోటికొక్కడు'. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్లను సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ సినిమాపై తెలుగులో మంచి అంచనాలు ఉండడంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. తాజాగా జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.
అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో బాగంగా మరో మూడు పాటలని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్ ని కూడా స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు నిర్మాతలు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని వెల్లడించారు నిర్మాతలు.
Also Read: ముంబైలో అల్లు శిరీష్ - ఏం చేస్తున్నాడంటే?
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion