అన్వేషించండి

Karthika Deepam January 18th Update: కార్తీక్ పై హిమను ప్రయోగించిన మోనిత, దీపకు భరోసా ఇచ్చిన పూజారి!

కార్తీకదీపం జనవరి 18 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...

కార్తీకదీపం జనవరి 18 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam January 18th Update)

దీప,కార్తీక్ శౌర్యకి అన్నం పెడుతూ..సౌందర్య ప్రవర్తనలో వచ్చిన మార్పుగురించి ఆలోచిస్తుంది. నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి నేను వడ్డిస్తాను అని చెప్పాను కదా దీప మళ్లీ ఎందుకు ఇలా చేస్తున్నావని అంటుంది. నేను చెప్పే వరకు నువ్వు వంట గదిలోకి వెళ్లొద్దు అని దీపను కూర్చోమని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది సౌందర్య. ఇంతలో హిమ అక్కడికి వచ్చి కార్తీక్ వాళ్ళ వైపు చూస్తూ మోనిత ఆంటీని కలసి ఎలా అయిన నిజం తెలుసుకోవాలి అనుకుంటుంది. అందరం గుడికి వెళదాం అని శౌర్య అడగడంతో హిమ మాత్రం నేను రాను అంటుంది. సౌందర్య కూడా..మీ తాతయ్య దగ్గరకు వెళతాను గుడిని రాను అంటుంది. 

సౌందర్య-దీప: ఆ తర్వాత వంటగదిలో కన్నీళ్లు పెట్టుకుంటుంది సౌందర్య...దీప వచ్చి గమనిస్తుంది. నిన్ను వంటగదిలోకి రావద్దు అని చెప్పాను కదా అని సౌందర్య అనడంతో..మీరు రండి అని బయటకు తీసుకెళుతుంది. సౌందర్యని సోఫాలో కూర్చోబెట్టి దీప కింద కూర్చుని మీకు నిజం తెలిసిపోయిందని నాకు తెలుసు అత్తయ్య అనడంతో ఏం నిజం అని సౌందర్య అంటుంది. మీకు  కూడా మీ అబ్బాయి లాగే నటించడం రాదు మీ ముఖంలో బాధ బాగా కనిపిస్తోంది అంటుంది. నాకు ఒక మాట ఇవ్వాలి అత్తయ్య  అని డాక్టర్ బాబుకి పెళ్లిచేయాలని కోరిక కోరుతుంది. 

Also Read: సైకో మోనితకు హిమ రూపంలో మరో అవకాశం, మళ్లీ మాయలో పడిపోయిన సౌందర్య, కార్తీక్

మోనిత: మరోవైపు మోనిత..హిమ ఇంకా రాలేదేంటని ఆలోచిస్తుంది. నైట్ నేను చెప్పిన దానికి హిమ టెన్షన్ పడుతూ కచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అప్పుడు హిమను రెచ్చగొట్టి కార్తీక్ ని నా వైపు మళ్లించేలా నేను చెప్పినట్టు చేసేలా చేయాలి అనుకుంటూ ఉంటుంది. హిమ చేయాల్సింది హిమా చేస్తే తర్వాత నేను చేయాల్సింది చేస్తాను..అప్పుడు కార్తీక్ నా మెడలో తాళి ఎలా కట్టడో నేను చూస్తాను. దీప ఈ మోనిత నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు చూపిస్తాను. నేను ఏంటో చూడు అనుకుంటూ ఉంటుంది.

దీప- కార్తీక్ సౌందర్య గురించి మాట్లాడుతూ ఎంత తెలియకూడదు అని జాగ్రత్త పడినా  ఎలా తెలిసిపోయింది డాక్టర్ బాబు అని అంటుంది దీప. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే శౌర్య అక్కడికి వస్తుంది. హిమ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి బుక్కు తెచ్చుకోవడానికి వెళ్ళిందని చెబుతుంది. అదే సమయానికి మోనిత దగ్గరుంటుంది హిమ. మరింత టెన్షన్ పెట్టేందుకు దీప చనిపోతుందన్న విషయం హిమకు చెప్పేస్తుంది మోనిత. మీకెందుకు చెప్పడం లేదు..ఏ కారణం లేకుండా మీ దగ్గర నిజం ఎందుకు దాచుతారని హిమ అడిగినా...మోనిత ఎందుకో తెలియదు అనేస్తుంది. మీ అమ్మను కాపాడేది నేను ఒక్కదాన్నే... ఆ విషయం మీనాన్నకి చెప్పినా మీ నాన్న ఒప్పుకోవడం లేదు..మీ అమ్మ ప్రాణాలతో ఉండడం మీ నాన్నకి ఇష్టం లేదేమో..అందుకే నేను చెప్పినట్టు చేయడం లేదేమో అని రెచ్చగొడుతుంది. మా డాడీ నేను ఒప్పిస్తాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను కానీ మా అమ్మని ఎలా అయినా బతికించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హిమ.

Also Read: భారమైన హృదయంతో కాలేజీ బయటకు రిషి, కోటి ఆశలతో కాలేజీ లోపలకు వసు- వాటే సీన్!
మరొకవైపు శౌర్య కార్తీక్ నీ ప్రశ్నిస్తూ ఎందుకు మీరు ఇన్ని రోజులు మా దగ్గరికి రాలేదు అనడంతో  ఇప్పుడు వచ్చాం కదా అని అంటాడు కార్తీక్. అప్పుడు సరే నాన్న మనమందరం ఇలాగే ఎప్పటికి కలిసి సంతోషంగా ఉండాలని దేవుడికి ముడుపు కట్టోస్తాను అని అక్కడికి వెళుతుంది. మరొకవైపు దీప పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దీప తన పరిస్థితి చెప్పడంతో పూజారి కూడా బాధపడుతూ ఉంటుంది. నన్ను ఇంకొద్ది రోజుల్లో బతికించమని దేవుడికి వేడుకోండి అనగా పూజారి  తప్పకుండా పూజ చేస్తాను అని అంటాడు.

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget