అన్వేషించండి

Karthika Deepam August 27th Update: దీపను చూసిన ఆనందరావు- కార్తీక్ మోనిత దగ్గరే ఉన్నాడని తెలుసుకున్న దీప

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లిపోయింది మోనిత అని క్లారిటీ వచ్చింది.

ఆనందరావు శౌర్యని ఇంటికి రమ్మని పిలుస్తాడు. అమ్మనాన్న వచ్చిన తర్వాతే ఆ ఇంటికి వస్తానని అంటుంది శౌర్య. అయినా నన్ను వదిలేసి అమెరికా వెళ్లిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అడుగుతుంది. మేము అమెరికా వెళ్లామని నీకు ఎలా తెలిసిందని అంటాడు. మీరు వెళ్లిపోయినక నేను ఇంటికి వచ్చాను ఇక్కడ నన్ను గాలికి వదిలేసి అమెరికా వెళ్లిపోయారు కదా. అక్కడే హాయిగా ఉండకుండా ఇక్కడకి ఎందుకొచ్చారని కోపంగా అంటుంది. చెప్పాను కదా నానమ్మ శౌర్య వస్తుందని అయినా నా మాట వినకుండా తీసుకుని వెళ్లిపోయారు ఇప్పుడు చూడు ఇంక పంతం పెంచుకుంది అని హిమ ఏడుస్తుంది. అయినా రావాలని అనుకుంటే ఇప్పుడు మీ తాతయ్య పిలుస్తున్నారు రావొచ్చు కదా రాకుండా ఉండటానికి అది కారణాలు వెతుక్కుంటుదని సౌందర్య బాధగా అంటుంది. నేను రాను తాతయ్య నువ్వు వెళ్లిపో నువ్వు ఇక్కడే ఉండి బాధపడుతుంటే నాకు ఏదోలా ఉంది వెళ్లిపో లేదంటే నేను ఇక్కడ కూడ ఉండను వెళ్లిపోతాను అని శౌర్య అంటుంది. ఆ మాటకి ఆనందరావు ఏడుస్తాడు.

దీప ఆటోలో వెళ్తూ ఆ అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుందని ఆలోచిస్తుంది. ఈ పాటికి ఆ అబ్బాయిని మోనిత డాక్టర్ బాబు దగ్గరకి తీసుకుని వెళ్ళి ఉంటుంది. డాక్టర్ బాబు దాన్ని నాలుగు పీకి బయటకి పంపించేసి ఉంటారు అయినా దానికి సిగ్గు ఉండదని అనుకుంటుంది. ఆనందరావు కారులో వెళ్తూ ఆటోలో ఉన్న దీపని చూస్తాడు. కారు ఆపి దిగి చూసేసరికి దీప ఉన్న ఆటో వెళ్లిపోతుంది. ఏమైందని సౌందర్య అడుగుతుంది దీపని చూశాను అని చెప్తాడు, తను రావడం ఏంటి సాధ్యమా, ఎవరినో చూసి దీప అనుకుని ఉంటారని సౌందర్య అంటుంది. ఆ మాత్రం గుర్తుపట్టలేనా అని అంటాడు ఆనందరావు. చూశాను అంటున్నారుగా ఏది ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుంది. అదంతా మన భ్రమ మరచిపోలేని మనుషులు మన కళ్ళ ముందే ఉన్నారేమో అని అనుకుంటామని సర్ది చెప్తుంది.

Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!

దీప హాస్పిటల్ కి వచ్చి జరిగింది అంతా తన అన్నయ్యకి చెప్తుంది. నిన్ను ఫాలో అవ్వడం తప్ప దానికి వేరే పని లేదని అంటాడు. కార్తీక్ కి గతం కొద్ది కొద్దిగా గుతుకు వస్తూ దీప అని కలవరిస్తాడు. ఆ మాటకి మోనిత షాక్ అవుతుంది. దీపా అని కలవరిస్తున్నాడేంటి నా మందులు పని చెయ్యడం మానేశాయ ఏంటి అని కార్తీక్ దగ్గరకి వెళ్ళి డౌట్ గా చూస్తుంది. ఇప్పుడు నేను ఏమైనా అన్నానా దీపా అని మోనితని పిలుస్తాడు. నన్ను దీపా అని పిలుస్తున్నాడేంటి అంటే దీప పేరు గుర్తుకు వచ్చిందని టెన్షన్ పడుతుంది మోనిత. ఏం ఆలోచిస్తున్నావ్ దీపా అడుగుతున్నా కదా అలా అయిపోయావ్ ఏంటి అని అడుగుతాడు. ఏమంటావ్ నా పేరే పిలిచావ్ అని కవర్ చేస్తుంది మోనిత. మళ్ళీ నీ పేరెంటి అని కార్తీక్ అడుగుతాడు. ఇప్పుడు నేను ఏ పేరు చెప్పాలి మోనిత అనా, దీపా అనా అని ఆలోచిస్తుంటే పేరు చెప్పడానికి ఇంట ఆలోచిస్తున్నావ్ ఏంటని కార్తీక్ అడుగుతాడు.

మతిమరుపు నీకా నాక అని అంటాడు. మోనిత అని చెప్తుంది. మోనిత అనే పిలిచాను కదా అంటే అవును మోనిత అనే పిలిచావ్ అంటుంది. తలనొప్పిగా ఉంది కొంచెం తల పట్టవా అని అడుగుతాడు. ఈయన తల ఈయన మర్దన చేసుకుంటేనే దీప పేరు గుర్తొచ్చింది ఇక నేను తల పట్టాను అంటే గతం మొత్తం గుర్తుకు వచ్చినా వచ్చేస్తుందని మనసులో అనుకున్న మోనిత అక్కడ నుంచి జారుకుంటుంది.

Also Read: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన జానకి- ఉగ్రరూపం దాల్చిన రుక్మిణి

తరువాయి భాగంలో..

కార్తీక్ రోడ్డు మీద నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అటుగా వెళ్తున్న దీప తనని చూసి ఆటో అపుతుంది. డాక్టర్ బాబు అని పిలుస్తూ పరిగెడుతుంది. అప్పటికే కార్తీక్ కారులో వెళ్ళిపోతాడు. తనని దీప ఫాలో అవుతూ వస్తుంది. బోటిక్ దగ్గరకి వచ్చి డాక్టర్ బాబు అని పిలుస్తుంది. అప్పుడే మోనిత కూడా కార్తీక్ ఎవరితో మాట్లాడుతున్నావ్ అని బయటకి రావడంతో దీపని చూసి షాక్ అవుతుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
Cockroach Telugu Movie: పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ
పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ
Shreyasi Sen - ABPDesam SmartED Conclave2026: సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ
సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ
Cockroach Telugu Movie: నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?
నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget