అన్వేషించండి

Journey Movie Re-Release: వేలంటైన్ డే స్పెషల్ - 'జర్నీ' రీ రిలీజ్, ప్రేమికుల కోసమే

Upcoming telugu movies re release dates: శర్వానంద్, అనన్య ఓ జంటగా... జై, అంజలి మరో జంటగా నటించిన సినిమా 'జర్నీ'. తెలుగులో రీ రిలీజ్ కానుంది.

శర్వానంద్ టాలీవుడ్ హీరో. కానీ ఆయన కోలీవుడ్ సినిమాలు కూడా చేశారు. తమిళ సినిమాల్లో సైతం తన టాలెంట్ చూపించారు. అందులో 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' ఒకటి. ఆ సినిమా ఆయనకు సైమా బెస్ట్ మేల్ డెబ్యూట్ అవార్డు తీసుకు వచ్చింది. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత ఆ సినిమా మళ్ళీ తెలుగులో రీ రిలీజ్ కానుంది. 

Engeyum Eppothum Re Release In Telugu: శర్వానంద్ ఓ హీరోగా నటించిన తమిళ సినిమా 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్'. ఆయనకు జోడీగా అనన్య నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అ ఆ'లో నితిన్ సిస్టర్ రోల్ చేసింది ఆ అమ్మాయే. తమిళ హీరో జై, తెలుగమ్మాయి అంజలి మరో జోడీగా నటించారు. ఈ సినిమా 'జర్నీ' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సెప్టెంబర్ 16, 2011లో విడుదలైతే... మూడు నెలల తర్వాత డిసెంబర్ 16న తెలుగులో 'జర్నీ' విడుదల అయ్యింది. 

12 ఏళ్ళ తర్వాత తెలుగు మళ్ళీ విడుదల
Journey Re-Release: థియేటర్లలో విడుదలైన 12 ఏళ్ళ తర్వాత తెలుగులో 'జర్నీ' మళ్ళీ రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు. వేలంటైన్ డేకు ముందు వచ్చే శుక్రవారం ఫిబ్రవరి 10న విడుదల చేస్తారా? లేదంటే వేలంటైన్ డేకి విడుదల చేస్తారా? అనేది చూడాలి.

Also Read: ఎన్టీఆర్ న్యూ ఇయర్‌ కు ముందు జపాన్ వెళ్లారు, కొత్త ఏడాదిలో ఇండియాకు తిరిగొచ్చారు. జపాన్‌లో భూకంపంపై ఆయన ఏమన్నారంటే...

'జర్నీ' సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించారు. ఎం. శరవణన్ దర్శకత్వం వహించారు. సి సత్య సంగీతం అందించారు. జై - అంజలి, శర్వానంద్ - అనన్య ప్రేమకథలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. లక్ష్మీ నరసింహా మూవీస్ పతాకంపై నిర్మాత ఏ సుప్రియ 'జర్నీ'ని రీ రిలీజ్ చేస్తున్నారు.

Also Readసర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా

Upcoming movies Valentine Day 2024 Release: ప్రస్తుతానికి అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగులో విడుదల కానున్న సినిమాల జాబితా పెద్దగానే ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం, పాదయాత్ర ఆధారంగా రూపొందుతోన్న 'యాత్ర 2' ఫిబ్రవరి 8న విడుదల కానుంది. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ, యూత్ క్రష్ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న 'టిల్లూ స్క్వేర్' ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ జంటగా నటించిన 'ఆపరేషన్ వేలంటైన్' సినిమా ఫిబ్రవరి 16న విడుదలకు రెడీ అయ్యింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
Embed widget