అన్వేషించండి

Viraj Ashwin: 'సలార్' విడుదలకు వారం ముందు - 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ కొత్త సినిమా!

Joruga Husharuga Movie Release Date: 'బేబీ' ఫేమ్ విరాజ్ అశ్విన్ డిసెంబర్‌లో థియేటర్లలోకి వస్తున్నారు. కొత్త సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

Baby movie fame Viraj Ashwin new movie: 'బేబీ'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన యంగ్ హీరో విరాజ్ అశ్విన్. దాని కంటే ముందు 'మాయా పేటిక', 'థాంక్యూ బ్రదర్', 'అనగనగా ఓ ప్రేమకథ' సినిమాలు చేశారు. ఆయన నటించిన షార్ట్ ఫిల్మ్ 'మనసానమః' పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. అయితే... 'బేబీ' ఆయనకు భారీ విజయం అందించింది. ఇప్పుడు ఆయన మరో సినిమాతో ఈ ఏడాది ఆఖరున థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. 

'సలార్' విడుదల కంటే వారం ముందు...
విరాజ్ అశ్విన్ 'జోరుగా హుషారుగా' విడుదల!
Joruga Husharuga Release Date: విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'జోరుగా హుషారుగా'. ఇందులో తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వంలో శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. 

యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న 'జోరుగా హుషారుగా' చిత్రాన్ని డిసెంబ‌రు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర నిర్మాత నిరీష్ తిరువిధుల‌ అనౌన్స్ చేశారు. అంటే... పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'సలార్' విడుదల కంటే ఒక్క వారం ముందు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందన్నమాట! ప్రభాస్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?

కొత్త విరాజ్ అశ్విన్ కనిపిస్తారు!
'జోరుగా హుషారుగా' సినిమా గురించి నిర్మాత నిరీష్ తిరువిధుల‌ మాట్లాడుతూ ''మా సినిమా టీజ‌ర్‌, పాట‌ల‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు... సినిమాలో వినోదం అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి సినిమా చూశామ‌నే అనుభూతికి లోన‌వుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి స‌హ‌కారంతో డిసెంబ‌రు 15న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం'' అని అన్నారు. 

Also Read: 'కోట బొమ్మాళి'లో స్ట్రాంగ్ పొలిటికల్ సెటైర్స్, ఏపీలో వ్యవస్థే టార్గెట్ - ట్విట్టర్ రివ్యూలు చూశారా?

ద‌ర్శ‌కుడు అను ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో విరాజ్ అశ్విన్‌ను కొత్త‌గా చూస్తారు. ఆయ‌న పాత్రలో మంచి ఎన‌ర్జీ వుంటుంది. 'బేబి'తో యువతకు ద‌గ్గ‌రైన ఆయన... ఈ సినిమాతో మరింత చేరువ‌ అవుతాడు. కొత్తద‌నం కోరుకునే ప్రేక్షకులు ప్ర‌తి ఒక్క‌రికి సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మకం ఉంది'' అని అన్నారు. విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ‌ జంటగా నటిస్తున్న 'జోరుగా హుషారుగా' సినిమాలో సాయి కుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌, బ్రహ్మ‌జీ, 'చ‌మ్మ‌క్' చంద్ర‌, 'క్రేజీ క‌న్నా' ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్‌, కూర్పు: మార్తాండ్ కె వెంక‌టేష్‌.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today June1st: చక్రిని డబ్బుతో సహా కిడ్నాప్ చేసిన ప్రతాప్ మనుషులు....డబ్బుచూడగానే బుద్ధి చూపాడంటూ ఆది నిందలు
పొదరిల్లు: చక్రిని డబ్బుతో సహా కిడ్నాప్ చేసిన ప్రతాప్ మనుషులు....డబ్బుచూడగానే బుద్ధి చూపాడంటూ ఆది నిందలు
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీతో మూవీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రియాక్షన్
వైభవ్ సూర్యవంశీతో మూవీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రియాక్షన్
Peddi: 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా
'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా
Illu Illalu Pillalu Serial Today June 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ కూలీగా ధీరజ్..! ఆ పని ఒప్పుకోవడానికి కారణమేంటి? వేరు కాపురం.. కొత్త సారె!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ కూలీగా ధీరజ్..! ఆ పని ఒప్పుకోవడానికి కారణమేంటి? వేరు కాపురం.. కొత్త సారె!

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
Rythu Discom TGRPDCL (Explained ) : రైతు డిస్కమ్: తెలంగాణ విద్యుత్ రంగంలో సంస్కరణా? ఉచిత విద్యుత్‌ కి  ప్రమాధమా ? (Explainer)
రైతు డిస్కమ్: తెలంగాణ విద్యుత్ రంగంలో సంస్కరణా? ఉచిత విద్యుత్‌ కి  ప్రమాధమా ? (Explainer)
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Embed widget