అన్వేషించండి

Janaki Kalaganaledu March 20th: జానకి మీద పిచ్చికుక్కలా విరుచుకుపడిన మనోహర్- ఐపీఎస్ కల చేదిరిపోతుందా?

జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జెస్సి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిందని డాక్టర్ చెప్పేసరికి జ్ఞానంబ కుటుంబం మొత్తం సంతోషపడుతుంది. బిడ్డను చూస్తూ మురిసిపోతుంది. అఖిల్ కూడా బిడ్డ పుట్టిన ఆనందంలో మునిగిపోతాడు. జెస్సికి ఏమి కాలేదని సుఖంగా ప్రసవించిందని రామ, జానకి ఊపిరి పీల్చుకుంటారు. మనవడు కావాలని కోరుకున్నారు నీ కోరిక తీరిందని జ్ఞానంబ వాళ్ళు సంబరపడతారు. కొడుకుని చూసి అఖిల్ తెగ మురిసిపోతాడు. చూశావా ఎంత బాగున్నాడో.. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో లైఫ్ లో సెటిల్ అవకుండానే ఒక బిడ్డకి తండ్రిని అయ్యానని బాధపడతాడు. రామ, జానకి వచ్చి బిడ్డని చూసి జెస్సికి ఎలా ఉందని అడుగుతాడు. వీడు ఎప్పుడు పాకుతాడని రామ ఆత్రంగా అడుగుతాడు.

Also Read: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర

సుగుణ రిజిస్టర్ లో ఉన్న రామ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. జానకి కోసం కాల్ చేశానని చెప్తుంది. హాస్పిటల్  దగ్గర ఉన్నామని రామ చెప్పి జానకికి ఫోన్ ఇస్తాడు. బాబుకి అచ్చం నీ పోలీకేనని జానకి అంటుంది. జెస్సి తల్లి మేరీ వచ్చి జానకిని బయటకి వెళ్ళమని చెప్తుంది. పసిపిల్లలు ఉన్న చోటుకి ఎవరు పడితే వాళ్ళు రాకూడదని అంటుంది. జానకి బయటకి వెళ్ళగానే ఏమైంది ఎందుకు అలా అన్నావని అంటుంది. నీకంటే ముందు పెళ్లి చేసుకుంది ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు అలాంటి వాళ్ళ చూపు పిల్లల మీద పడకూడదని చెప్తుంది. సుగుణ ఎస్సై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడని చెప్తుంది. ఎస్సై రెక్కి చేయాల్సిన కేసు ఇచ్చారు కానీ హాస్పిటల్ హడావుడిలో పడి మర్చిపోయాను వెంటనే స్టేషన్ కి వెళ్లాలని జానకి వెళ్ళిపోతుంది. మనోహర్ స్టేషన్ కి వచ్చేసరికి జానకి కనిపించదు. కోపంగా టేబుల్ మీద ఉన్నవి విసిరేస్తాడు. పగతో రగిలిపోతున్నాడు జానకిని వదిలిపెట్టడని సుగుణ భయపడుతుంది.

ఎక్కడ నీ ఫ్రెండ్ నీతో మాట్లాడిందా? ఎక్కడ ఉందని అరుస్తాడు. అప్పుడే జానకి వస్తుంది. ఏంటి నీ తలపొగరు ఎమ్మెల్యే శభాష్ అనగానే కొమ్ములు వచ్చాయా? అని అంటాడు. నీకోక కేసు అప్పగించాను కనీసం పట్టించుకోలేదు నీ మూలంగా దొంగ తప్పించుకుని వెళ్ళిపోయాడని అంటాడు. జానకి ఏం జరిగిందో చెప్పబోతుంటే వెళ్ళి పువ్వు తెచ్చి చెవిలో పెట్టుకుని ఇప్పుడు చెప్పండి మేడమ్ అని వెటకారంగా మాట్లాడతాడు. మా తోడికోడలికి నొప్పులు వచ్చాయ్ సడెన్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సి వచ్చిందని చెప్తుంది. నీకు కాదు కదా వచ్చింది, అసలు నేను చెప్పిన పనే మర్చిపోయావ్ కదా నువ్వు అని అడుగుతాడు. అవునని జానకి ఒప్పుకుంటుంది. మొదటి తప్పు అనుకుని క్షమించమని సుగుణ అంటుంది. ఆ మాట తను కదా అడగాల్సింది ఇగోనా అనేసరికి తప్పుని క్షమించమని జానకి అడుగుతాడు.

Also Read: రాజ్, కావ్య ప్రేమకీచులాట స్టార్స్- పగబట్టిన రుద్రాణి, నిజం తెలుసుకున్న స్వప్న

పాత క్లాత్ తీసుకుని ఫైల్స్, టెబుల్స్ అన్నీ క్లీన్ చేయమని చెప్తాడు. బిడ్డ పోలికలు జెస్సివి అని మేరీ, అఖిల్ పోలికలని జ్ఞానంబ అంటుంది. డిశ్చార్జ్ చేస్తామని చెప్పారని చెప్పి రామని వెళ్లిపొమ్మని అఖిల్ చెప్తాడు. జానకి చేసేది లేక మనోహర్ చెప్పిన పని చేస్తుంది. ఆత్మాభిమానం ఎక్కువ కదా మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నావ్ జాబ్ మానేయ్ అని సుగుణ సలహా ఇస్తుంది. మాటలు పడటం కంటే అదే బెటర్ కదా అంటుంది. జానకి మాత్రం ఒంటి మీద ఖాకీ వేసుకోవడం తన చిన్న నాటి కల అని వదులుకునేదే లేదని చెప్తుంది. కుటుంబ బాధ్యతల వల్ల కేసు మర్చిపోయానని. తప్పని పరిస్థితుల్లో కానిస్టేబుల్ అయ్యాను కానీ నా అసలు కల ఐపీఎస్ ఆఫీసర్ అవడమని జానకి చెప్తుండగా మనోహర్ వస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget