అన్వేషించండి

Janaki Kalaganaledu December 1st: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్

రామా ఎలాగైనా జానకిని తిరిగి చదువుకోవడానికి ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

లక్షపత్రి పూజ చేసి చేతుల నొప్పులతో మల్లిక అల్లాడిపోతుంది. తన దొంగ కడుపు జానకి ఎక్కడ బయట పెట్టేస్తుందో అని కంగారుపడుతుంది. ఒకవేళ జానకి కడుపు విషయం బయటపెడితే తను చదువు మానేసిందని చెప్పి ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాను అని అనుకుంటుంది. అప్పుడే చికిత వచ్చి కాసేపు మల్లికని ఆడుకుంటుంది. రామా జానకి చదువు ఆలోచించి దిగాలుగా ఉంటాడు. తనని ఎలాగైనా తిరిగి చదువుకోవడానికి ఒప్పించాలని అనుకుంటాడు. జానకి మంచి హుషారుగా ఉంటుంది. జ్ఞానంబ రామాని పిలిచి భాను ఫోన్ చేసింది చూడాలని ఉందని రమ్మని చెప్పిందని చెప్తుంది. జానకి వచ్చి భాను ఎవరు అత్తయ్యగారు అని అడుగుతుంది.

Also Read: కార్తీక్ ని ప్రశ్నించిన దీప, మోనితను తీసుకెళ్లిపోయిన సౌందర్య, ఇంద్రుడిలో మార్పు -ఇదే కీలక మలుపు

భాను అంటే అమ్మ చిన్ననాటి స్నేహితురాలు అని రామా చెప్తాడు. భానుకి రామా అంటే చాలా ఇష్టం, రామాకి మరో తల్లిలాంటిది వీడిని పెంచుకుంటాను అని కూడా అడిగిందని జ్ఞానంబ వాళ్ళు చెప్తారు. ఆమె గురించి రామా గొప్పగా చెప్తాడు. రామా వెంట జానకి కూడా వస్తానని అడుగుతుంది. చదువుకోవాలి కదా అని రామా నసుగుతుంటే తీసుకెళ్లమని జ్ఞానంబ చెప్తుంది. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. వాళ్ళలా సరదాగా వెళ్తామని అడుగుతుంది. కడుపుతో ఉన్నవాళ్ళు అంతదూరం ప్రయాణం చేయకూడదు అని చెప్తుంది. రామా, జానకి కలిసి బైక్ మీద వెళ్ళడం చూసి మల్లిక ఏడుపు మొదలుపెడుతుంది. బైక్ మీద వెళ్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పోలేరమ్మ వల్ల ఎంజాయ్ మెంట్ లేకుండా పోయిందని ఏడుస్తుంటే విష్ణు వచ్చి ఏమైందని అడుగుతాడు.

కడియసావరంలో ఎవరో భానుమతి ఉన్నారంట కదా బావగారిని చూడాలని చెప్పిందట వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు. నాకు కూడా మీతో కలిసి బైక్ మీద వెళ్తానని అత్తయ్యగారిని అడిగాను వద్దన్నారు అని ఏడుస్తూ చెప్తుంది. కడుపుతో ఉన్నావ్ కదా అందుకే వద్దు అన్నారు బయటకి వెళ్ళడం తప్ప ఇంకేం అడిగినా చేస్తాను అని విష్ణు అంటాడు. సరే అయితే బిర్యానీ కావాలి అని అడుగుతుంది. బిర్యానీ కోసమే ఈ డ్రామా అంతా ఆడుతున్నావ్ కదా అని విష్ణు కోపంగా అనేసరికి మళ్ళీ మల్లిక ఏడుపు మొదలెడుతుంది. ఇక చివరికి సరే తీసుకొస్తానులే అంటాడు. రామా, జానకి ఇద్దరూ బైక్ మీద సరదాగా వెళ్తు ఉంటారు. ఇద్దరు కలిసి పొలాల్లో తిరుగుతూ సంతోషంగా ఉంటారు. రామా, జానకి ఒకరినొకరు కాసేపు పొగుడుకుంటారు. జానకి చిన్న పిల్లలా సరదాగా ఆడుకోవడం చూసి రామా మురిసిపోతాడు. ‘జానకి కలగనలేదు’ అని సాంగ్ వేసుకుంటారు. ఇద్దరు కలిసి కొత్తగా పెళ్ళైన జంటలాగా ముచ్చటగా ఉంటారు.

Also Read: వసుకి నిజం చెప్పేసిన జగతి, దేవయానిని టెన్షన్ పెట్టిన ధరణి

తరువాయి భాగంలో..

రామా, జానకి భాను ఇంటికి వస్తారు. రామా దాక్కుని భానుకి చెప్పొద్దని చెప్తాడు. భానుగా ఇంద్రనీల్ భార్య ఎంట్రీ ఇస్తుంది. ఇంత పొద్దుపోయిన తర్వాత వచ్చావ్ అని జానకిని అడుగుతుంది. రామా వచ్చి నీ కోడలు అని చెప్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget