అన్వేషించండి

Janaki Kalaganaledu December 15th: వేడుకగా జెస్సి సీమంతం- జానకి దాస్తున్న నిజాన్ని మల్లిక బయటపెడుతుందా?

జానకి మళ్ళీ ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జెస్సీకి సీమంతం వేడుక సందర్భంగా పీటర్ జ్ఞానంబ ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరూ ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా మల్లిక దగ్గరకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తారు. పీటర్ మల్లికని పలకరించి జాగ్రత్తలు చెప్తారు. అందరూ తనని పేషెంట్ లా చూస్తుంటే నిజంగా పేషెంట్ అయ్యేలా ఉన్నానని మల్లిక చిరాకుపడుతుంది. జెస్సీని చక్కగా ముస్తాబు చేస్తారు. కూతుర్ని అలా చూసి పీటర్ చాలా సంతోషిస్తాడు. సీమంతం చేసుకునే కోడలికి నగలు ఇవ్వడం ఆనవాయితీ అని జ్ఞానంబకి తన అత్త ఇచ్చిన నగలు జెస్సికి ఇస్తుంది. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. తొందరపాటుతో నగలన్నీ దూరం చేసుకున్న సీమంతం చేసుకున్నాక కడుపు పోయినట్టు నాటకం ఆడితే బాగుండేదని ఏడుపు మొహం పెడుతుంది.

Also Read: లాస్య వంకర బుద్ధి తెలుసుకున్న అంకిత- చిన్ననాటి ఇంట్లోకి అడుగుపెట్టిన తులసి

ఇప్పటికే ఇంట్లో ఒక అనర్థం జరిగి బాధ నుంచి బయటపడలేకపోతున్నామని జాగ్రత్తగా ఉండమని జ్ఞానంబ చెప్తుంది. జ్ఞానంబ ఇచ్చిన నగలని అలంకరిస్తుంది. అప్పుడే డాక్టర్ జానకికి ఫోన్ చేయడంతో కంగారుగా బయటకి వెళ్ళడం మల్లిక గమనిస్తుంది. రిపోర్ట్ అన్ని నార్మల్ గానే ఉన్నాయ్ కదా అని జానకి ఆత్రంగా అడుగుతుంది. జెస్సి కడుపులో బిడ్డ బతకడం చాలా కష్టమని డాక్టర్ మరోసారి చెప్తుంది. ట్రీట్మెంట్ చేసిన ఫలితం ఉండదా అని జానకి అంటుంది. లేదని డాక్టర్ అంటుంది. జెస్సికి నిజం చెప్పి మెంటల్ గా ప్రిపేర్ చెయ్యమని చెప్తుంది. రిపోర్ట్స్ నర్స్ తో ఇంటికి పంపించానని చెప్తుంది. అప్పుడే నర్స్ రిపోర్ట్స్ తీసుకుని ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆ రిపోర్ట్స్ ఎవరైనా చూస్తే ప్రమాదమని కంగారుగా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది. జానకి టెన్షన్ పడటం వెనుక ఏదో కారణం ఉందని మల్లిక తనని ఫాలో అవుతూనే ఉంటుంది.

నర్స్ రిపోర్ట్స్ పట్టుకుని నిలబడం చూసి జ్ఞానంబ వెళ్ళి పలకరిస్తుంది. జానకి కోసం వచ్చానని రిపోర్ట్స్ ఇవ్వడానికి వచ్చినట్లు చెప్తుంది. జెస్సి హాస్పిటల్ రిపోర్ట్స్ అని నర్స్ చెప్పగానే జ్ఞానంబ ఆత్రంగా వాటిని తీసుకుంటుంది. రిపోర్ట్స్ చూసి జెస్సి కడుపులో బిడ్డ ఎలా ఉందో చెప్పమని నర్స్ కి ఇస్తుంది. సమయానికి జానకి వచ్చి వాటిని తీసుకుని నర్స్ ని పంపించేస్తుంది. రిపోర్ట్స్ చూసి జానకి అంతలా కంగారుపడుతుందంటే అందులో ఏదో ఉంది కనిపెట్టాలని అనుకుంటుంది. మల్లిక గమనించడం జానకి చూసి రిపోర్ట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. గదిలో వాటిని పెట్టి బయటకి వెళ్ళగానే మల్లిక గబగబా వాటిని తీసుకోవడానికి వెళ్తుంటే చికిత వచ్చి తనని తీసుకుని వెళ్ళిపోతుంది.

Also Read: వేదని మాటలకి మురిసిపోతున్న యష్- అభిమన్యు అక్క ఎంట్రీ, మాళవికకి ఇక చుక్కలే

జానకి ఆ రిపోర్ట్స్ అంత సీక్రెట్ గా దాచింది అంటే ఏదో ఉందని మల్లిక మనసులో అనుకుంటుంది. జెస్సికి ముత్తైదువులు అందరూ కలిసి సంతోషంగా సీమంతం చేస్తారు. భార్య కోసం భర్త చేసే వేడుక సీమంతం, ఈ కార్యక్రమం భర్త చేతుల మీదుగా జరగాలి, తన కుటుంబానికి మరో తరాన్ని ఇచ్చే భార్యని గొప్పగా సత్కరించడమే సీమంతం అంటే అని జ్ఞానంబ గొప్పగా చెప్తుంది. సీమంతం వేడుక చూసి రామా తన మనసులో కోరిక గురించి తలుచుకుంటాడు. ‘పిల్లలంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా ఇలా వేడుక చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నా’ అని రామా మనసులో అనుకుంటాడు.   

టాప్ హెడ్ లైన్స్

Shakeela Warning : షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
Sukriti Veni : ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget