అన్వేషించండి

Jabardasth promo:ఆమెతో ప్రపంచాన్ని సృష్టిస్తాడట, యాంకర్‌ సౌమ్యపై ఆది డబుల్ మీనింగ్ పంచ్‌లు - అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్న రాఘవ

‘జబర్దస్త్’ లేటెస్ట్ ప్రోమో మరింత ఫన్ తో ఆకట్టుకుంటోంది. జనాభా లెక్కలంటూ నూకరాజు, ఫిఫ్టీ ఫిప్టీ అంటూ రాఘవ, డబుల్ మీనింగ్ పంచులతో ఆది ఆకట్టుకున్నారు. యాంకర్ సౌమ్య కౌంటర్ హైలెట్ గా నిలిచింది.

దిరిపోయే పంచులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ‘జబర్దస్త్’ కామెడీ షో, లేటెస్ట్ ప్రోమో మరింత ఫన్ తో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. కమెడియన్ల పంచులు, జడ్జిల రివర్స్ పంచులు ఆకట్టుకోగా, యాంకర్ అందాల ఆరబోత కనువిందు చేస్తోంది. సినిమాల్లో బిజీ కావడంతో కొత్తకాలం ‘జబర్దస్త్’కు విరామం ప్రకటించి ఆది, మళ్లీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే పంచులతో ఆకట్టుకుంటున్నాడు. గతంతో పోల్చితే పటాసుల్లా పేలే పంచు డైలాగ్స్ విసురుతున్నాడు. గత యాంకర్ అనుసూయ మాదిరిగానే, లేటెస్టుగా వచ్చిన యాంకర్ సౌమ్య రావుపైనా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు.   

నవ్వుల పువ్వులు పూయించిన స్కిట్స్

‘జబర్దస్త్’ లేటెస్ట్ ప్రోమోలో  అన్ని టీమ్ లు చక్కటి స్కిట్స్ తో ఆకట్టుకున్నారు. ఫన్ ఫుల్ గా సాగే ఈ ప్రోమోలో మొదటగా నూకరాజు ఎంట్రీ ఇస్తాడు. జనాభా లెక్కల కోసం వెళ్లిన ఆయన, ట్విన్స్ ను చూసి షాక్ అవుతాడు. ఎవరు ఎవరి భార్యో, ఎవరు ఎవరి భర్తో? తెలుసకోలేక కన్ఫ్యూజ్ అయ్యే తీరు కడుపుబ్బా నవ్వేలా చేస్తోంది. ఇక రూమ్ ఓనర్ గా రాఘవ పండించిన కమెడీ బాగా ఆకట్టుకుంటోంది. ఏదైనా ఫిఫ్టీ, ఫిట్టీ అంటూ ఇంట్లో రెంటుకు దిగే వారిని వేధించే తీరు ఫన్నీగా ఉంటుంది. న్యూస్ పేపర్, ఫ్యాంట్, చివరకు అద్దెకుంటే వ్యక్తి భార్యను సైతం ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని అడగడం తెగ నవ్వు పుట్టిస్తోంది. ఇక టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వారితో ఆది స్కిట్ చేసి ఆకట్టుకుంటాడు. రకరకాల వీడియోలతో నిత్యం సోషల్ మీడియాలో ఫన్ జెనరేట్ చేసే వారంతా ‘జబర్దస్త్‌’ స్టేజి మీదకు రావడంతో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.

యాంకర్ పై ఆది డబులు మీనింగ్ పంచులు

ఇదే సమయంలో యాంకర్ సౌమ్య రావు మీద ఆది వేసిన డబుల్ మీనింగ్ పంచులు కాస్త ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. షో జడ్జి కృష్ణ భగవాన్.. ఈ ప్రపంచంలో అందరూ చనిపోయి మీరు ఇద్దరు మాత్రమే మిగిలి ఉంటే ఏం చేస్తారు? అని అడుగుతారు. దానికి ఆది చెప్పే సమాధానం విని యాంకర్ సిగ్గుతో తలదించుకోగా, సెట్ లోని వాళ్లంతా తెగ నవ్వుతారు. “మేమిద్దరం కలిసి  ప్రపంచాన్ని సృష్టిస్తాం. ఒకరి తర్వాత మరొకరిని కంటాం” అని చెప్పడంతో అందరూ నవ్వుతారు. అటు సౌమ్యకు ఏం చెప్పాలే తెలియక సిగ్గు పడుతూ కనిపించింది. గతంలోనూ ఆది యాంకర్ అనసూయ మీద ఇలాంటి పంచులే వేశాడు. కొన్నిసార్లు ఆయన పంచులు మిస్ ఫైర్ అయిన సందర్భాలున్నాయి. నెటిజన్లు కూడా ఆయన మాటలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఆది వాటిని పట్టించుకోలేదు. ఎప్పటి లాగే తన పంచులతో కామెడీ దండయాత్ర చేస్తున్నాడు.

‘జబర్దస్త్‌’ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో మీరూ చూసేయండి!  

Read Aslo: పెళ్లి కూతురు కాబోతున్న యాంకర్‌ నేహా చౌదరి, అబ్బాయి ఎవరంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
Will KTR arrest: ఫార్ములా ఈ కేసులో  KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
ఫార్ములా ఈ కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
Advertisement

వీడియోలు

అతను పేపర్ కెప్టెన్ అంతే..  ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?
Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
Will KTR arrest: ఫార్ములా ఈ కేసులో  KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
ఫార్ములా ఈ కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
UP twin marriages: ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు -  భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు - భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
5 Short Heighted Cricketers:ప్రపంచంలోనే అత్యంత పొట్టి క్రికెటర్లు, టాప్ 5 ఆటగాళ్ల జాబితాను చూడండి
ప్రపంచంలోనే అత్యంత పొట్టి క్రికెటర్లు, టాప్ 5 ఆటగాళ్ల జాబితాను చూడండి
Embed widget