అన్వేషించండి

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ రింగ్స్ ధర ఎంతో తెలుసా? మీ గుండె జాగ్రత్త!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో వారు ధరించిన ఉంగరాలు, డ్రెస్సెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. వాటి ధర ఎంత అనుకుంటున్నారు.

Varun Tej - Lavanya Tripathi : మెగా కుటుంబంలో(Mega Family) త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వస్తోన్న వార్తలు ఇప్పుడు నిజం కానున్నాయన్నమాట. అందులో భాగంగా జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్ద వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్, లావణ్య చాలా కలర్ ఫుల్ గా, సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించడం అందర్నీ మరింత ఆకట్టుకుంది. 

సెలబ్రెటీలు అన్న తర్వాత వాళ్లు ఏ ఈవెంట్ జరిగినా వాళ్లు ధరించే వస్తువులు, ఇతర జ్యువెల్లరీ ఐటెమ్స్ ఎంత ఖరీధైనవో తెలుసుకోవాలని చాలా మందికి ఆత్రుతగా ఉంటుంది. ఏదైనా పోగ్రామ్ అయితే చాలు వాళ్లు ఏం వేసుకున్నారు, ఎలా రెడీ అయ్యారు. దాని కోసం వాళ్లు ఎంత ఖర్చు పెట్టారని పలు ప్రశ్నలు లేవనెత్తే ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. అయితే ఇటీవలే వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్ మెంట్ జరగడంతో.. ఇప్పుడు అంతా ఈ ఈవెంట్ గురించే చర్చించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా వారు ధరించిన దుస్తులు, లావణ్య వేసుకున్న జ్యువెల్లరీ లాంటి వాటికి సంబంధించిన ధరలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే వరుణ్ తేజ్, లావణ్య చేతికి ధరించిన రింగ్స్ ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటి ధరను తెలుసుకునేందుకు నెటిజన్లు చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఇంతకీ వరుణ్ తేజ్- లావణ్య నిశ్చితార్థ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఆ ఉంగరాల ధర ఎంత అనే విషయానికొస్తే.. ఒక్కో రింగు విలువ రూ.25 లక్షలట. ఇక లావణ్య ధరించిన చీర ధర ఎంత అనుకుంటున్నారు. ఇది రూ.75 వేలు ఉంటుందనే టాక్ కూడా నడుస్తోంది. ఈ బనారస్ చీరను ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే తయారు చేయించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ధరించిన ఎంగేజ్ మెంట్ అవుట్ ఫిట్, వారి రింగ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ వేడుకలో లావణ్య గ్రీన్ శారీలో మెరిసిపోగా, వరుణ్ తేజ్ గోధుమ రంగులో ఉన్న ఎంబ్రాయిడరీ కుర్తాలో కనువిందు చేశారు.

వీరి నిశ్చితార్థానికి మెగా ఫ్యామిలీతో పాటు పలువురు స్నేహితులు, సన్నిహితులు కూడా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిహారిక, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్స్ ఫ్యామిలీతో సహా హాజరై సందడి చేశారు. ఈ ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.

Read Also : Adipurush Release LIVE: 'ఆదిపురుష్' రిలీజ్ అప్‌డేట్స్ - శుక్రవారం ఒక్క రోజే హైదరాబాద్‌లో 1000 ప్లస్ షోలు

 

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget