అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Salman Khan: పాము కరించింది... ఎన్నిసార్లు? ఇదిగో సల్మాన్ రియాక్షన్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను శనివారం పాముకాటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని క్షేమంగా ఫామ్ హౌస్‌కు వెళ్లారు. పాము కాటుపై సల్మాన్ స్పందించారు.

హిందీ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కరిచిందనే వార్త ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగించింది. హిందీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఒక్కసారి స‌ల్మాన్‌కు ఏమైందో అని ఆరా తీశారు. అయితే... ఆ పాముకు విషం లేదని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము కాటుకు గురైన వెంటనే ఆసుపత్రికి వెళ్లిన కండల వీరుడు, చికిత్స తీసుకుని క్షేమంగా ఆయన వ్యవసాయ క్షేత్రానికి (ప‌న్వేల్ ఫామ్‌హౌస్‌కు) చేరుకున్నారు. ఈ రోజు (డిసెంబర్ 27, సోమవారం) సల్మాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఫామ్‌హౌస్‌ బయట మీడియాతో ముచ్చటించారు. పాము కాటు గురించి స్పందించారు.
ఈ ఏడాది మొదటి పుట్టినరోజు బహుమతి ఎవరు ఇచ్చారనే ప్రశ్న స‌ల్మాన్‌కు ఎదురైంది. అదే సమయంలో ఒకరు పాము కాటు గురించి ప్రస్తావించారు. "పాటు కాటు! అవును... ఈ ఏడాది మొదటి పుట్టినరోజు బహుమతి పాము ఇచ్చింది. నాకు మూడుసార్లు ముద్దు పెట్టింది" అని సల్మాన్ ఖాన్ సరదాగా వ్యాఖ్యానించారు. పాము మూడుసార్లు కరిచిందని తనదైన శైలిలో ఆయన చెప్పుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

ప‌న్వేల్ ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, కొంత మంది స్నేహితుల సమక్షంలో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సినిమాలకు వస్తే... ప్రస్తుతం 'టైగర్ 3' సెట్స్ మీద ఉంది. అందులో కత్రీనా కైఫ్ కథానాయిక. పూజా హెగ్డేతో 'కబీ ఈద్ కబీ దీవాలి' చేస్తున్నారు. 'కిక్ 2' కూడా అనౌన్స్ చేశారు. అందులో జాక్వలిన్ ఫెర్నాండేజ్ కథానాయిక. ఇటీవల ముంబైలో జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'భజరంగీ భాయిజాన్ 2' ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today May4th: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి
Jagadhatri Serial Today May 4th: కేదార్‌ తాతయ్యను యువరాజు ఎందుకు చంపాలనుకున్నాడు.? కౌషికి ఇంట్లో అవినాష్‌ ఏం చేశాడు..?
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ తాతయ్యను యువరాజు ఎందుకు చంపాలనుకున్నాడు.? కౌషికి ఇంట్లో అవినాష్‌ ఏం చేశాడు..?
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
Vijay Politcal Movies : రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?
రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
PM Modi Victory Speech: బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
Mamata Banerjee: మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
Embed widget