అన్వేషించండి

Guppedanta Manasu January 6th Update: త్వరలో కలుద్దాం - చిటికెలు వేసి మరీ దేవయానికి వసు వార్నింగ్, తాళిపై రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి!

Guppedantha Manasu January 6th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు జనవరి 6 శుక్రవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 6th Update)

శుక్రవారం ఎపిసోడ్ లో 
జైల్లో ఉన్న వసుధార దగ్గరకు వెలుతుంది దేవయాని
దేవయాని: ఏంటి వసుధారా..భూషణ్ ఫ్యామిలీలోకి కోడలిగా రావాల్సినదావిని ఖైదీగా పోలీస్ స్టేషన్ కి వచ్చావ్. ఇక జన్మలో రిషి నీ మొహం చూడడు..నీ బతుక్కి మీ బావే దిక్కు
వసుధార: మేడం మీరు సంతోషపడుతున్నారు కానీ మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. మరింత పొగరు పెరిగిన వసుధారని చూస్తారా...
దేవయాని: వెటకారంగా చూసి వెనక్కు తెరిగి వెళ్లిపోతుంటుంది..
చిటికెలు వేసి పిలిచిన వసుధార..మేడం త్వరలో కలుద్దాం అని షాకిచ్చింది...

Also Read: నా దారి రహదారి అన్న మోనిత,దీపకు తెలియకుండా మోనితను కలిసిన కార్తీక్, చారుశీల సైడైపోయినట్టేనా!

గురువారం ఎపిసోడ్ లో ఏ జరిగిందంటే
మావయ్య చక్రపాణిని వెనక్కు నెట్టేయడంతో గాయపడి పడి ఉంటాడు..అత్తయ్య సుమిత్రని వసుధారతో పొడిపించేస్తాడు.. ఆ నేరం వసుధారపై వేసి ఆమెను జైలుగోడలమధ్య కూర్చోబెడతాడు రాజీవ్. మరోవైపు హోటల్ రూమ్ లో రిషి..వసు మాటలు తలుచుకుని ఆలోచనలో పడతాడు. ఎవరో తనను బెదిరించి అలా మాట్లాడించారు..దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అనుకుంటూ కాల్ చేస్తాడు. వసుధార కాల్ లిఫ్ట్ చేసిన పోలీస్..ఆమె జైల్లో ఉన్న విషయం చెబుతాడు. రాజీవ్ మాత్రం ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ... మొత్తం కథలో విలన్ వీడే సార్...నా భార్య వసుని మభ్యపెట్టింది వీడే అని ఏవేవో మాట్లాడతాడు. ఇంతలో కంగారుగా అక్కడకు వెళతారు రిషి, జగతి, మహేంద్ర

నా పేరు రిషేంద్ర భూషణ్ ..మేం ఇద్దరం ప్రేమించుకున్నాం. ఒకసారి తనతో మాట్లాడతాను అనగానే.. రాజీవ్ ఎంట్రీ ఇస్తాడు. 
వద్దు అంటే మీరు ఇక్కడికి వచ్చారు మీ వల్లే వసుధార జైల్లో ఇరుక్కుంది అనడంతో కోపంగా రాజీవ్ కాలర్ పట్టుకున్నాడు రిషి. అప్పుడు పోలీసు కోపంతో ఏంటయ్యా నువ్వు నా ముందే కాలర్ పట్టుకుని బెదిరిస్తున్నావని విడిపిస్తారు. చాలాసార్లు నామీద చేయి చేసుకున్నాడు నా భార్య కోసం నేను భరించాను అనడంతో రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు రిషి అవేమి పట్టించుకోకుండా వసుధార దగ్గరికి వెళ్తాడు. ఇంతలోనే జగతి మహేంద్రలు అక్కడికి వస్తారు. అప్పుడు రిషి ఏడుస్తూ వసుధార ఏంటిది అసలు ఏం జరిగింది. నీకేం భయం లేదు వసుధార నీకు నేను ఉన్నాను అనడంతో..ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ అని అరుస్తుంది.ఏం జరిగిందని మళ్లీ మళ్లీ రిషి అడగడంతో..ఒక్కసారిగా వెనక్కు తిరుగుతుంది..వసు మెడలో తాళి చూస్తాడు రిషి..

Also Read: జైల్లో వసుధార, మెడలో తాళి చూసి మళ్లీ అపార్థం చేసుకున్న రిషి, రాజీవ్ కి మరో అవకాశం!

వసుధార మెడలో తాళి అని జగతి అడిగితే..అది నేను కట్టింది కాదని క్లారిటీ ఇస్తాడు రిషి. ఈ మాట విని షాక్ అయిన రాజీవ్.. మరి ఆ తాళి ఎవరు కట్టారో తెలుసుకోవాలి అనుకుంటాడు. జగతి, మహేంద్ర కూడా షాక్ అయి చూస్తుండిపోతారు. నాకు ఇంకా మంచి అవకాశం దొరికింది అని రాజీవ్ సంతోషపడుతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడే తెలియాలి వసుధారా అని నిలదీస్తాడు రిషి...ఇప్పుడు ఏం చెప్పలేను మీరు వెళ్లపోండని గట్టిగా అరుస్తుంది. మహేంద్ర రిక్వెస్ట్ చేస్తూ నీకు దండం పెడతాను ఒకవైపు మర్డర్ కేసు అంటున్నారు నీ మెడలో ఆ తాళిబొట్టు ఏంటమ్మా చెప్పు అని అడుగుతాడు. అడుగుతుంది నిన్నే కదా నోరు తెరిచి మాట్లాడు వసు అని అంటుంది జగతి....దీనికి కొనసాగింపే పైన ఉన్న ప్రోమో....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget