అన్వేషించండి

MAGIC Release Date: డిసెంబర్‌లో ‘మ్యాజిక్’ చేయనున్న గౌతం - ‘దేవర’ తర్వాత అనిరుధ్ తెలుగు సినిమా!

Gowtam Tinnanuri MAGIC: ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ సినిమాల దర్శకుడు గౌతం తిన్ననూరి అందరూ కొత్తవారితో ‘మ్యాజిక్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది.

Gowtam Tinnanuri MAGIC Release Date: ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ సినిమాలతో ఆడియన్స్‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు గౌతం తిన్ననూరి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి ముందు వచ్చిన గ్యాప్‌లో ఆయన అందరూ కొత్తవాళ్లతో ‘మ్యాజిక్’ అనే సినిమాను తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ‘మ్యాజిక్’కు మ్యూజిక్ అందించారు.

డిసెంబర్‌లో రిలీజ్...
క్రిస్మస్ వీకెండ్‌లో డిసెంబర్ 21వ తేదీన ‘మ్యాజిక్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్, శంకర్‌ల భారీ సినిమా ‘గేమ్ ఛేంజర్’ను మొదట ఈ డేట్‌కు విడుదల చేద్దామనున్నారు. దీంతో ‘మ్యాజిక్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా హోల్డ్ చేశారు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ అఫీషియల్‌గా 2025 జనవరి 10న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో ‘మ్యాజిక్’ను డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ చేస్తున్న అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు.

‘దేవర’ తర్వాత అనిరుధ్ మ్యూజిక్
‘దేవర’తో దేశం మొత్తాన్ని ఊపేసిన అనిరుధ్ ‘మ్యాజిక్’కు కూడా సంగీతం అందిస్తున్నాడు. ‘దేవర’ తర్వాత అనిరుధ్ చేస్తున్న తెలుగు సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియో పరంగా భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో సాంగ్స్ సినిమాకు హైప్ తీసుకువస్తున్నాయి కాబట్టి ఒక మంచి పాటతో ‘మ్యాజిక్’కు ఆకాశమంత హైప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ‘మ్యాజిక్’కు హైప్ తెచ్చే బాధ్యత అనిరుధ్ రవిచందర్‌పైనే ఉంది.

Also Read: Jr NTR : 'దేవర'ను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు- అభిమానులకు హామీ ఇస్తూ తారక్ స్పెషల్ పోస్ట్  వైరల్

సితారలో చిన్న సినిమా...
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై బ్యానర్‌పై వచ్చే సినిమా అంటేనే మార్కెట్లో కొన్ని అంచనాలు ఉంటాయి. అలాంటిది ఒక చిన్న సినిమాకు సూర్యదేవర నాగవంశీ బ్యాకింగ్ ఉందంటే అందులో కంటెంట్ ఏ రేంజ్‌లో ఉందో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు గౌతం తిన్ననూరి మీద కూడా ఆడియన్స్‌కు నమ్మకం ఉంది. కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసే అవకాశం ఉంది. 

జోనర్ ఏంటి?
మ్యూజికల్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు పోస్టర్లను చూస్తే తెలుస్తోంది. ఈ జోనర్లో టాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ. కాబట్టి సినిమా ఆడియన్స్‌కు మంచి ఫ్రెష్ ఫీల్ అందిస్తుందని అనుకోవచ్చు. సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వంటి కంటెంట్ బయటకు వస్తే సినిమా మీద మరింత ఐడియా వస్తుంది.

Read Also: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget