అన్వేషించండి

First Day First Show Trailer: ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతారా? పవన్ ఫ్యాన్స్‌కు పండగలాంటి సినిమా!

'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

'జాతి రత్నాలు'తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన యువ దర్శకుడు కేవీ అనుదీప్. ఆ సినిమా తర్వాత, ఇప్పుడు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌తో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. కేవీ అనుదీప్ అందించిన కథతో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show Movie) అనే సినిమా రూపొందుతోంది. 

దీనికి ఇద్దరు యువకులు.. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. 'సిరి సిరి మువ్వ', 'శంకరాభరణం', 'సాగర సంగమం' వంటి చిత్రాలు నిర్మించిన పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడకపోతే చస్తార్రా? చచ్చిపోతార్రా?' అన్న తనికెళ్ల భరణి డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. కట్‌ చేస్తే జైల్లో ఉన్న హీరో నేను చస్త సర్‌, పవన్‌ కల్యాణ్‌ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడకపోతే నేను చచ్చిపోత సర్‌ అని అంటాడు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హీరో ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఖుషి సినిమా ఫస్ట్ డే టికెట్స్ ఇప్పించమని అడుగుతుంది. 

కానీ హీరోకి టికెట్స్ అంత ఈజీగా దొరకవు. వాటి కోసం నానా కష్టాలు పడతాడు. ఆ సన్నివేశాలను ఎంటర్టైనింగ్ గా చూపించారు దర్శకులు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వెన్నెల కిషోర్ కనిపించాడు. ట్రైలర్ ని అయితే చాలా ఫన్ వేలో కట్ చేశారు. సినిమా కూడా ఇంతే ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చెబుతున్నారు మేకర్లు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తనికెళ్ల భరణి హీరో తండ్రిగా నటిస్తే శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా నటించారు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో'కు కేవీ అనుదీప్ కథ అందించడంతో పాటు కళ్యాణ్, వంశీధర్ గౌడ్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, ఆయన మాటలు రాశారు.

Also Read: 'విక్రమ్ వేద' టీజర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!

Also Read: 'లైగర్' పరిస్థితి నార్త్ ఇండియాలో ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Srija Entertainments (@srijaent)

టాప్ హెడ్ లైన్స్

Mahendragiri Varahi OTT : ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన మహేంద్రగిరి వారాహి - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన మహేంద్రగిరి వారాహి - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
The India Story OTT : ఓటీటీ ట్రెండింగ్‌లో కాజల్ అగర్వాల్ కోర్ట్ రూమ్ డ్రామా - తెలుగులోనూ చూసెయ్యండి... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీ ట్రెండింగ్‌లో కాజల్ అగర్వాల్ కోర్ట్ రూమ్ డ్రామా - తెలుగులోనూ చూసెయ్యండి... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 6 సినిమాలు స్ట్రీమింగ్... తెలుగులో ఇవి డోంట్ మిస్
గురువారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 6 సినిమాలు స్ట్రీమింగ్... తెలుగులో ఇవి డోంట్ మిస్

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
34 Percent BC Reservation Supreme Court: బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Embed widget