అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన వరిచిత్రాల్ని పండించారు ఓ అభిమాని. 

గద్వాల్ జిల్లాకు చెందిన జైరాజ్ అనే వ్యక్తి మెగాహీరోలకు వీరాభిమాని. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన వరిచిత్రాల్ని పండించారు .

గొర్లఖాన్ దొడ్డి పొలాల్లో రామ్ చరణ్ వరిచిత్రం: 

గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతం లో పొలాల్ని కౌలుకు తీసుకొని రామ్ చరణ్ వరిచిత్రాన్ని వేయడం ప్రారంభించారు జైరాజ్. అంతెత్తునుంచి ఈ చిత్రాన్ని తీస్తే రామ్ చరణ్ చిత్తరువు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకోసం మూడునెలల పాటు శ్రమపడ్డారు. జైరాజ్ వరినాట్లేసి బొమ్మను చిత్రీకరించారు. ప్రతి పుట్టినరోజు నాడు కొత్తగా ఏదో చేసి అభిమాన హీరోకి అంకితం చేయాలన్న తపనతో ఉన్న జైరాజ్ అభిమాని అంటే ఇలా ఉండాలనే విధంగా తనని తాను తీర్చి దిద్దుకుంటున్నారు.

పాదయాత్ర ద్వారా రామ్ చరణ్ తో కలయిక: 

తన ఊరినుంచి హైదరాబాద్ లోని రామ్ చరణ్ ఇంటిదాకా 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసే మరి ఆయన్ని స్వయంగా కలుసుకున్నానంటూ జైరాజ్ చెబుతున్నారు. ఆయన్ని కలుసుకున్న క్షణాలు గుండెల్లో పెట్టుకుని భద్రపరుచుకున్నారంటున్నారు. అమ్మ నాన్న లేరని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ.. ఇప్పుడు రామ్ చరణ్ వరిచిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయలదాకా ఖర్చయిందన్నారు. యూస్ లో ఉన్న విజయ్ రేపల్లె గారు ఈ చిత్రాలు పండించేందుకు  అయ్యే ఖర్చును భరించారని జైరాజ్ చెప్పారు 

ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్ రామ్ చరణ్ ఈ రోజు జైరాజ్ ని తన నివాసానికి పిలిపించుకుని సుమారు 45  నిమిషాలు మాట్లాడి అతనికి  ఆర్థిక సహాయం చేయడమేగాక అతని మేధస్సు మెచ్చుకుని సినీపరిశ్రమలో తగిన స్థానం కల్పిస్తామని మాట ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా జైరాజ్ మాట్లాడుతూ..  'మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సప్పోర్ట్ చేస్తున్న శ్రీ రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను' అని తెలపడం జరిగింది.

టాప్ హెడ్ లైన్స్

Geethanjali Re Release: నవంబర్‌లో 'గీతాంజలి' రీ రిలీజ్...  డేట్ తెలుసా?
నవంబర్‌లో 'గీతాంజలి' రీ రిలీజ్...  డేట్ తెలుసా?
Godavari Serial Today October 1st: 'గోదావరి' సీరియల్: మరోసారి జానుని అవమానించిన తల్లి! జానుని సంజు గదిలోకి రానిస్తాడా!
'గోదావరి' సీరియల్: మరోసారి జానుని అవమానించిన తల్లి! జానుని సంజు గదిలోకి రానిస్తాడా!
Nindu Manasulu Serial Today October 1st: నిండు మనసులు: ప్రేరణ భర్త గురించి ప్రశ్నించిన మీడియా! భర్త ముందే ఐశ్వర్యతో మిస్‌ బిహేవ్!
నిండు మనసులు: ప్రేరణ భర్త గురించి ప్రశ్నించిన మీడియా! భర్త ముందే ఐశ్వర్యతో మిస్‌ బిహేవ్!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 1: శీనయ్య కేసు రెండురోజుల్లో ముగించాలని విక్కీకి రామచంద్ర వార్నింగ్‌..రంగాను పట్టుకుంటానని విక్కీ హామీ
నువ్వులేక నేను లేను: శీనయ్య కేసు రెండురోజుల్లో ముగించాలని విక్కీకి రామచంద్ర వార్నింగ్‌..రంగాను పట్టుకుంటానని విక్కీ హామీ

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
Embed widget