అన్వేషించండి

Ennenno Janmalabandham May 22nd: కథని మలుపు తిప్పేసిన యష్, వేద- అభి ప్లాన్ తుస్సు, చిత్ర పెళ్లి అయిపాయే

చిత్ర, వసంత్ పెళ్లి ఫిక్స్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

చిత్ర, వసంత్ పెళ్లికి బ్రహ్మముడి కావ్య, రాజ్ వస్తారు. ఇప్పుడు ఎలా ఈ సమస్య నుంచి తనని ఎవరు కాపాడతారని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఖుషి తన అన్నయ్యని పరిచయం చేస్తానని కావ్యని తీసుకెళ్తుంది. ఒకచోట నిలబడితే తన కాళ్ళ దగ్గరకి పెళ్లి కార్డు వస్తుంది. అందులో మాళవిక పేరు కొట్టేసి అభిమన్యు చిత్ర అని రాసి ఉంటుంది. అది కావ్య వేదకి చూపిస్తుంది. అదేంటి పెళ్లి కూతురు మాళవిక అయితే చిత్ర పేరు రాసి ఉంది ఏంటి తను అసలు మంచి వాడు కాదు జాగ్రత్తగా ఉండమని కావ్య హెచ్చరిస్తుంది. ఈ కార్డులో ఎవరు ఇలా మార్చి ఉంటారు చిత్రకి ఆపద పొంచి ఉందా? అసలు ఏం జరుగుతుందని వేద ఆలోచనలో పడుతుంది.

Also Read: జానకి చేతిలో నుంచి జారిపడిన అమ్మవారి ముడుపు - జ్ఞానంబ చేతిలోని ఫోటోలో పిల్లలు ఎవరు?

వసంత్ చిత్ర దగ్గరకి వచ్చి పెళ్లి జరగబోతుందని సంతోషంగా ఉంటాడు. కాసేపటిలో నువ్వు నా సొంతం కాబోతున్నావని అంటాడు. పాపం వసంత్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడని చిత్ర బాధపడుతుంది. వసంత్ వెళ్లిపోగానే అభిమన్యు తన గదిలోకి వస్తాడు. ఏంటి టెన్షన్ లేకుండా ఉన్నావ్ నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు భయపడుతూ ఉండాలి అయినా సంతోషంగా ఉన్నావంటే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనన్న మాట అని తన మీద చెయ్యి వేయబోతాడు. అలా పెళ్లి చేసుకుని అందరినీ వదిలేసి మాల్దీవులకు చెక్కేద్దాము. అందరూ నీకు వసంత్ కి పెళ్లి అనుకుంటున్నారు. కానీ జరిగేది నీకు నాకు. రూమ్ లో ఉంటాను టైమ్ కి వచ్చి తాళి కట్టించుకో లేదంటే ఏం చేస్తానో నాకు తెలుసు కదా అని చిత్ర చెయ్యి అభిమన్యు పట్టుకుంటాడు. అప్పుడే వసంత్ వచ్చి ఏమైందని అడుగుతాడు. తనకి కొత్త ప్రాజెక్ట్ ఎసైన్ అయ్యింది అందుకని కంగ్రాట్స్ చెప్తున్నానని కవర్ చేస్తాడు.

మన లైఫ్ లో ఇక అంతా మంచే జరగబోతోందని వసంత్ హ్యపీగా ఉంటాడు. నన్ను క్షమించు వసంత్ నీకు ఏం కాకూడదని ఇదంతా చేస్తున్నానని చిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తను డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. పెళ్లి తంతు మొదలవుతుంది. అభిమన్యు చిత్ర వైపు చూడటం తను కంగారుగా ఉండటం అటు వేద ఇటు రాజ్ గమనిస్తారు. రాజ్, యష్ మాట్లాడుకుంటూ ఉండగా వసంత్ వచ్చి చిత్రకి ప్రమోషన్ వచ్చిందని సంతోషంగా చెప్తాడు. అభిమన్యు వచ్చి తను నా ఎంప్లాయ్ తన పొజిషన్ మారబోతోందని వంకరగా మాట్లాడతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ యష్ ని పక్కకి తీసుకొస్తాడు. చిత్రకి ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటా అని రాజ్ అంటాడు. నువ్వు పొరపాటు పడుతున్నావ్ చిత్ర వాళ్ళది ఇప్పటికిప్పుడు చేస్తున్న పెళ్లి కాదు వాళ్లిద్దరిదీ లవ్ మ్యారేజ్ చెప్తాడు. మరి చిత్ర ఎందుకు అన్ ఈజీగా ఉంది మధ్య మధ్యలో కళ్ళు కూడా తుడుచుకుంటుంది. వాళ్ళు లవ్ బర్డ్స్ అంటే మరి తనకి సివియర్ ప్రాబ్లం ఏదో ఉందని అభిమన్యు మాటలు కూడా గుర్తు చేసుకోమని హెచ్చరిస్తాడు.

Also Read: రసవత్తరంగా మారిన కథ, అత్తతో నేరుగా ఢీ కొట్టిన దివ్య- లాస్య చెంప పగలగొట్టి కేఫ్ నుంచి గెంటేసిన నందు

వేద యష్ ని పిలిచి ఏదో అనుమానంగా ఉందని వెడ్డింగ్ కార్డులో మాళవిక పేరు కొట్టేసి చిత్ర పేరు రాసి ఉందని చెప్తుంది. రాజ్ మరొక డౌట్ ఎక్స్ ప్రెస్ చేశాడు చిత్రలో టెన్షన్ అబ్జర్వ్ చేశాడు. వాడు కార్డులో పేరు ఎందుకు రాశాడో వెంటనే నిలదీస్తానని యష్ ఆవేశపడుతుంటే వేద ఆపుతుంది. ఫంక్షన్ లో కలిసిపోయి నవ్వుతూ ఉండండి అభిమన్యుని కంట కనిపెడుతూ ఉండమని చెప్తుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget