అన్వేషించండి

Ennenno Janmalabandham May 19th: అభిమన్యుని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన చిత్ర- వేద చెల్లి జీవితాన్ని కాపాడగలుగుతుందా?

తనని పెళ్లి చేసుకోవాలని అభిమన్యు చిత్రని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

అభిమన్యు చిత్రకి ఫోన్ చేసి మళ్ళీ బెదిరిస్తాడు. తనని వదిలేయమని చిత్ర ఏడుస్తూ బతిమలాడుతుంటే వదిలేది లేదు కావాలంటే వీడియో వదులుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. పూజలో పెళ్లికి బట్టలు పెడతారు కదా అప్పుడు అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళతారు. నువ్వు నా గదిలోకి వస్తే అక్కడే తాళి కడతాను అప్పుడు ఇద్దరం కలిసి బయటకి వెళ్దామని ప్లాన్ చెప్తాడు. చిత్ర ఏడుస్తూ ఉండేసరికి నీకు భయం పోయినట్టు ఉంది నువ్వు రాకపోతే అని అంటుంటే వస్తానని చెప్తుంది. రాకుండా ఎలాంటి ట్రిక్ ప్లే చేసినా వసంత్ వెళ్ళి రైలు కింద పడతాడు అప్పుడు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదని అంటుంది. చిత్ర ఏడుస్తుంటే వేద వచ్చి ఏమైందని అడుగుతుంది. తన ఫ్రెండ్ ఏడుస్తుంటే ఏడుపు వచ్చిందని అబద్ధం చెప్తుంది. మీరు ఎంతో సంతోషంగా నా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కానీ నేను మాత్రం మీకు కన్నీళ్ళు మిగులుస్తున్నానని చిత్ర మనసులోనే కుమిలిపోతుంది.

Also Read: స్వప్న చెంప పగలగొట్టిన కనకం- కావ్య దగ్గర మాట తీసుకున్న రాజ్, రాహుల్ కి పెళ్లి

వేద యష్ దగ్గరకి వస్తుంది. నువ్వు ఒకే అంటే మళ్ళీ తాళి కడతానని అంటాడు. ఇప్పటికీ రెండు సార్లు తాళి కట్టారు సరిపోలేదా అంటే నువ్వు ఒకే అనాలే కానీ ముచ్చటగా మూడో సారి కూడా తాళి కట్టేస్తానని చెప్తాడు. అవునా అయితే సరే కట్టండి అనేసరికి తాళి కట్టినట్టు బిల్డప్ ఇస్తాడు. పెళ్లి కోసమని వేద భర్తకి డ్రెస్ తీసుకుని అది వేసుకుని రమ్మని చెప్తుంది. ఇక యష్ వేద కోసం శారీ ఇస్తాడు. అందులో ముద్దగా రెడీ అయిపోయి కనిపించేసారికి యష్ ఫ్లాట్ అయిపోతాడు. మాళవిక పెళ్లి కూతురిగా ముస్తాబైపోతుంది. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోబోతున్నానని మాళవిక మురిసిపోతుంది. అప్పుడే అభిమన్యు వస్తాడు. హగ్ చేసుకోగానే ఇదే మన లాస్ట్ హగ్ అనేసరికి మాళవిక షాక్ అవుతుంది. ఎక్కడ మన రిలేషన్ మధ్యలోనే ముగిసిపోతుందోనని చాలా టెన్షన్ పడ్డాను కానీ పెళ్లి దాకా తీసుకొచ్చావ్ చాలా హ్యపీగా ఉందని అంటుంది. అవును చిత్రని పెళ్లి చేసుకుని మీ ఇద్దరి దారిద్రాన్ని వదిలించుకుంటానని అభి మనసులో అనుకుంటాడు.

Also Read: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి

ఆదిత్య వచ్చి తల్లికి గిఫ్ట్ ఇస్తాడు. అది చూసి మాళవిక సంతోషపడుతుంది. పెళ్లికి బ్రహ్మముడి రాజ్, కావ్య విడివిడిగా వస్తారు. వాళ్ళని యష్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అక్కడ కూడా మీరెంటి ఇక్కడ అని ఇద్దరూ మళ్ళీ తిట్టుకోవడం మొదలు పెట్టేస్తారు. మీరిద్దరూ మా ఇంటికి మొదటిసారి వస్తున్నారు కదా ఒకరి పేరు మరొకరు చెప్పుకుని రావాలని ఖుషి కండిషన్ పెడుతుంది. తామేమి కొత్తగా పెళ్ళైన వాళ్ళం కాదని రాజ్ అంటాడు. తప్పదు లేదంటే మిమ్మల్ని లోపలికి రానివ్వదని యష్ వాళ్ళు అనేసరికి చేసేది లేక పేర్లు చెప్తారు.

టాప్ హెడ్ లైన్స్

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget