అన్వేషించండి

Ennenno Janmalabandham July 12th: యష్, వేద మధ్య చిచ్చు పెట్టిన మాళవిక- అభిమన్యుకి బుర్ర తిరిగిపోయే షాకిచ్చిన నీలాంబరి

మాళవిక బుద్ధి వేదకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

యష్, వేద సంతోషంగా బయటకి వెళ్తుంటే మాళవిక ఎదురుపడుతుంది. ఇప్పుడే వసంత్ ని కలిసి వస్తున్నా తను అమెరికా వెళ్ళడం లేదట కదా అంటుంది. వెళ్తున్నాడని యష్ చెప్తాడు. వేద నువ్వే ఏదో చెప్పేసరికి వసంత్ మనసు మార్చుకున్నాడట కదా నువ్వు చాలా గ్రేట్ అంటుంది.

యష్: మాళవిక ఏం మాట్లాడుతున్నావ్. వేద తను చెప్పేది నిజమా.. వసంత్ అమెరికా వెళ్ళకుండా నువ్వు ఒప్పించావా

వేద: చిత్ర, వసంత్ ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా వసంత్ కి అర్థం అయ్యేలా చెప్పాను

యష్: ఏం తెలుసు నీకు? నువ్వు ఎందుకు మధ్యలో కల్పించుకున్నావ్.

వేద: ఎందుకు అంతలా అంటున్నారు. ప్రమోషన్ ఎప్పుడైనా వస్తుంది కానీ ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచించాలి కదా

యష్: నీ చెల్లెలి మాట విని వసంత్ కెరీర్ నాశనం చేశావు. ఎంత మంచి అవకాశం చేజార్చుకునేలా చేశావు

Also Read: రంగంలోకి దిగిన భవానీ దేవి, ముకుంద ప్రేమ గురించి తెలుసుకుంటుందా?

వేద: అసలు ఎందుకు నిర్ణయం మార్చుకున్నాడో తెలుసుకుని మాట్లాడండి

యష్: షటప్ వేద. అసలు వాళ్ళని వెళ్లొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు? వెళతాడు అంతే.. అమెరికా వెళ్ళాలి ఎదగాలని చాలా ఆశ పడ్డాడు. అదేమీ తెలుసుకోకుండా వాడి మనసు మార్చడం తప్పు. వసంత్ ని అడ్డుకునే ప్రయత్నం చేయకు. కెరీర్ ఎంత బాగుంటే ఫ్యామిలీ అంత బాగుంటుంది.

యష్ సీరియస్ గా ఉంటే మాళవిక మళ్ళీ రెచ్చగోట్టేందుకు చూస్తుంది. యష్ కి అరవడం అలవాటు కదా తను క్యారెక్టర్ అదే అంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు  వాళ్ళ ముందు గొడవ పడటం మంచిది కాదు. మీరు తిట్టుకోండి కొట్టుకోండి కానీ ఆదిత్య మా నాన్న ఇలాంటి వాడు ఏంటని ఆదిత్య ఇంట్లో నుంచి పారిపోయేలా మాత్రం చేసుకోవద్దని మాళవిక అనేసి వెళ్ళిపోతుంది. వేద మాటని మాత్రం యష్ అంగీకరించడు.

నీలాంబరి బాధ తట్టుకోలేక అభిమన్యు భ్రమరాంబికని ఇంటికి పిలిపిస్తాడు. నీలాంబరి వాంతులు చేసుకుంటుంది. ఏమైంది ఫుడ్ పాయిజన్ అయ్యిందా అని అభి అడుగుతాడు. నీలు సిగ్గుపడుతూ తల్లిని కాబోతున్నానని చెప్తుంది. ఆ మాటకి షాకై అభి కళ్ళు తిరిగి పడిపోతాడు. వేద చిరాకుపడుతూ ఉంటే మాళవిక వచ్చి రెచ్చిగొట్టేలా మాట్లాడుతుంది. వాళ్ళ మాటలు సులోచన వింటుంది.

యష్ అప్పుడు నామీద ఎలా అరిచాడో ఇప్పుడు నీమీద కూడా అలాగే అరుస్తున్నాడని అనేసరికి వేద తన నోరు మూయిస్తుంది. కావాలని మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం కోసం వసంత్ సంగతి చెప్పావని వేద తిడుతుంది. మీ మధ్య గొడవలు సృష్టిస్తా మిమ్మల్ని విడదీస్తానని మాళవిక అంటుంది. అది కలలో కూడా జరగదు మా మధ్య నిప్పు పెట్టాలని అనుకుని నువ్వే తగలబడటం తప్ప ఏమిఈ చేయలేవని వేద లైట్ గా తీసుకుంటుంది. నువ్వు ఇలా ఉంటేనే నా పని సులువు అవుతుందని మాళవిక ధైర్యంగా చెప్తుంది. మాళవిక వెళ్తూ వెళ్తూ సులోచనని పలకరించి ఇద్దరికీ ఒకటే మాట అనేసి వెళ్ళిపోతుంది.

Also Read: పెళ్ళాం చేతికి డబ్బులివ్వలేక రాజ్ అగచాట్లు- అప్పు ప్రేమలో పడిపోయిన కళ్యాణ్!

వసంత్, చిత్ర యూఎస్ కి వెళ్ళకుండా ఉన్నదాని గురించి మాట్లాడుకుంటూ ఉండగా యష్ ఆవేశంగా వస్తాడు. తామిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర చెప్తుంటే కాదు వేద, నువ్వు కలిసి తీసుకున్నా నిర్ణయమని అరుస్తాడు. కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నించాడో మీకు తెలియదు వేద చెప్పిందని మనసు మార్చుకున్నారని తిడతాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Singer Mangli : మైక్రో ఫైనాన్స్... కోట్ల మోసం ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్
మైక్రో ఫైనాన్స్... కోట్ల మోసం ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్
Hey Balwanth OTT : ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nindu Noorella Saavasam Serial Today march 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ కు సలహాలు ఇచ్చిన రాథోడ్‌ - లాల్‌ సింగ్‌ ముందు నటించిన భాగీ 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ కు సలహాలు ఇచ్చిన రాథోడ్‌ - లాల్‌ సింగ్‌ ముందు నటించిన భాగీ 
Brahmamudi Serial Today March 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు అపర్ణను రెచ్చగొట్టిన రేఖ, భ్రమరాంబ – అపర్ణను ఓదార్చిన ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు అపర్ణను రెచ్చగొట్టిన రేఖ, భ్రమరాంబ – అపర్ణను ఓదార్చిన ఇందు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget