అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Drishyam 2: 'దృశ్యం2' ట్రైలర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!

'దృశ్యం2' ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. 

మలయాళంలో మోహన్ లాల్(Mohan lal), మీనా(Meena) జంటగా నటించిన 'దృశ్యం2'(Drishyam2) సినిమా సూపర్ హిట్ అయింది. ఓటీటీలో విడుదలైనప్పటికీ భారీ వ్యూస్ ను రాబట్టింది. దాన్ని తెలుగులో 'దృశ్యం2 పేరుతోనే రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు హిందీ రీమేక్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

Drishyam 2: Trailer Of Ajay Devgn And Tabu's Film: ట్రైలర్ ను చూస్తుంటే ఒరిజినల్ ని మక్కీకి మక్కీ దించేసినట్లుగా అనిపిస్తుంది. తెలిసిన స్టోరీ అయినప్పటికీ.. థ్రిల్లింగ్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టేకింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ మరో అసెట్ అయ్యేలా ఉంది. అజయ్ దేవగన్, శ్రియా తన పాత్రల్లో జీవించేశారు. టబు తన టెరిఫిక్ పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేసేలా ఉంది. మిగిలిన భాషల్లో ఆల్రెడీ సినిమాను చూసేశారు కాబట్టి హిందీ వెర్షన్ పై పెద్దగా ఫోకస్ చేసే ఛాన్స్ లేదు. కనీసం హిందీ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.  

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, మీనా నటించిన 'దృశ్యం' కేరళలో ఘన విజయం సాధించింది. తర్వాత ఆ సినిమా తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ (Ajay Devgan) రీమేక్ చేశారు. ఇంకా పలు భాషల్లో రీమేక్ అయింది. ప్రతి చోట విజయం సాధించింది. 'దృశ్యం'కి సీక్వెల్‌గా 'దృశ్యం 2' చేశారు మోహన్ లాల్. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. ఆ రెండూ ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు అజయ్ దేవగన్ 'దృశ్యం2' రిలీజ్ కు సిద్ధమవుతోంది.

హిందీలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ (Shriya Saran) భార్యాభర్తలుగా... టబు, అక్షయ్ ఖన్నా, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన 'దృశ్యం 2' నవంబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. 

Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalapathy Vijay : అప్పుడు ఎన్టీఆర్... ఆ తర్వాత ఎంజీఆర్... ఇప్పుడు విజయ్ - పొలిటికల్ స్టార్స్ జర్నీ ఇదే!
అప్పుడు ఎన్టీఆర్... ఆ తర్వాత ఎంజీఆర్... ఇప్పుడు విజయ్ - పొలిటికల్ స్టార్స్ జర్నీ ఇదే!
Trisha Political Entry: రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
kalavari kodalu kanaka mahalakshmi serial today may 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిలను కిడ్నాప్ చేసింది ఎవరు? మనసులో మాటలు లక్ష్మీకి చెప్పిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిలను కిడ్నాప్ చేసింది ఎవరు? మనసులో మాటలు లక్ష్మీకి చెప్పిన విహారి!
Nindu Manasulu Serial Today may 4th: నిండు మనసులు: వ్రతంలో రాజశేఖరం పనికి అంతా షాక్! సిద్ధూ, ప్రేరణ అరెస్ట్ అవుతారా! కారణం అదేనా!
నిండు మనసులు: వ్రతంలో రాజశేఖరం పనికి అంతా షాక్! సిద్ధూ, ప్రేరణ అరెస్ట్ అవుతారా! కారణం అదేనా!

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
Bengal Assembly Election Results: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
Bandi Sanjay on Election Results: విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
Tamil Nadu Election Results 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!
Tamil Nadu Election Results 2026: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
West Bengal CM Suvendu Sdhikari: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
Tamil Nadu Assembly Election Results: విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
Embed widget