అన్వేషించండి

Prasanth Varma: సింబా వచ్చేస్తున్నాడు- ఆడియెన్స్ కు క్రేజీ అప్ డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. #PVUC2కు సంబంధించిన కీలక విషయాలు రేపు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ పోస్టర్ ను షేర్ చేశారు.

Prasanth Varma Hints PVCU2: ‘హనుమాన్’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న రెండో సినిమాకు సంబంధించి రేపు కీలక విషయాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.

ప్రశాంత్ వర్మ చెప్పేది మోక్షజ్ఞ సినిమా గురించేనా?

గత కొంతకాలంగా నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రేపు(సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పోస్టర్ నందమూరి అభిమానులలో ఆసక్తిరేపుతున్నది. సినీ అభిమానులు సైతం ఈ మూవీ వివరాల కోసం ఎదురుచూస్తున్నారు.  

‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్..

గత కొద్ది రోజులుగా మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగానే ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.  రెండు రోజుల క్రితం ఒక సింహం తన బిడ్డను పైకెత్తి పట్టుకున్న ఫోటోను షేర్ చేసి ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలో కొత్త వెలుగు రానుంది’ అని క్యాప్షన్ పెట్టారు. దానికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ జోడించారు. తాజాగా ఆయన పెట్టిన మరో పోస్టు నందమూరి అభిమానులలో కొత్త జోష్ తీసుకొచ్చింది. ‘లెగసీని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ మరో పోస్టర్ ను  షేర్ చేశారు. రేపు ఉదయం 10.36 గంటలకు #PVUC నుంచి రాబోతున్న రెండో సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పబోయే వివరాలు ఏంటి? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

#PVCU కోసం రెడీ అవుతున్న 20 స్క్రిఫ్టులు

అటు #PVUC కోసం 20 స్క్రిఫ్టులు రెడీ అవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలో వెల్లడించారు. తొలి భాగంలో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తానన్నారు. అంతేకాదు, ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ కంటే ముందుకు ‘అధీర’, ‘మహాకాళి’ రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు సినిమాల్లో మోక్షజ్ఞ కనిపించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

‘జై హనుమాన్’ పనుల్లో ప్రశాంత్ వర్మ బిజీ

ప్రస్తుతం ప్రశాంత వర్మ ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్ గా రానున్న ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘హనుమాన్’ కంటే  ఈ సినిమా మరిన్ని రెట్లు అద్భుతంగా ఉంటుందని ప్రశాంత్ వర్మ గతంలోనే వెల్లడించారు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: అర్జున్ సర్కార్... అతనే ఓ ప్రమాదం - రిలీజ్ డేట్‌తో 'హిట్ 3' అనౌన్స్ చేసిన నాని

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda : 'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న సిరి – రేఖ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌   
‘బ్రహ్మముడి’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న సిరి – రేఖ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌   
Podarillu Serial Today Oct 9: జమునను ఇంటికి తీసుకొచ్చిన చక్రి,మహాలక్ష్మీ..కన్నతల్లి ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయిన కన్నా
పొదరిల్లు: జమునను ఇంటికి తీసుకొచ్చిన చక్రి,మహాలక్ష్మీ..కన్నతల్లి ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయిన కన్నా
Gundeninda Gudigantalu Oct 9: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget