అన్వేషించండి

Deepika Padukone: మిడిల్ ఫింగర్ చూపించిన దీపికా, ఫొటో వైరల్

స్పెయిన్ లో బహిర్గత ప్రాంతంలో షూటింగ్ జరగడంతో.. అక్కడ మీడియా దీపికా పదుకోన్ ఫొటోలను క్లిక్ మనిపించింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న 'పఠాన్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. అక్కడ దీపికా, షారుఖ్ లకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు లీకైన సంగతి తెలిసిందే. 

స్పెయిన్ లో బహిర్గత ప్రాంతంలో షూటింగ్ జరగడంతో.. అక్కడ మీడియా దీపికా పదుకోన్ ఫొటోలను క్లిక్ మనిపించింది. అందులో దీపికా బికినీ వేసుకొని కనిపించింది. ఆమె లుక్ చాలా హాట్ గా ఉండడంతో నిమిషాల్లో ఫొటోలు వైరల్ అయిపోయాయి. దీంతో దీపికా హర్ట్ అయినట్లు ఉంది. ఈ ఫొటోలు లీకైన మరుసటి రోజు షూటింగ్ స్పాట్ కి వచ్చిన మీడియాపై దీపికా ఫైర్ అయిందట. మిడిల్ ఫింగర్ చూపిస్తూ.. తన కోపాన్ని వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నప్పుడు షారుఖ్ పక్కనే ఉన్నారు. అయితే దీపికా చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెట్ నుంచి ఫొటోస్ లీక్ అవ్వడం కామన్ అని దానికి ఇంతలా రెచ్చిపోవాలా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే దీపికా మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిందా? లేక షూటింగ్ లో భాగంగా అలా చేసిందా..? అనేది తెలియాల్సివుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by j.llado_fotografia (@j.llado_fotografia)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Vs Vishnu Manchu: మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Manchu Manoj Cleans Dasari Ghat: దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు
దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
Tesla Launches Y Premium Variant: టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
Embed widget