అన్వేషించండి

Arijit Singh: ఒక్కో లైవ్ కాన్సర్ట్‌కు 14 కోట్లు... అయినా కెరీర్‌కు గుడ్ బై... బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Arijit Singh Retired: బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక్కో పాటకు కోట్లలో పారితోషికం తీసుకునే గాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇకపై పాడనని చెప్పేశారు. 

Why Arijit Singh Stopped Singing: బాలీవుడ్‌లో పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక మీదట కొత్త సినిమాలు అంగీకరించనని, పాడకూడదని తాను నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని, తనకు కొత్తదనం ఇష్టమని, అందుకే పాటలను ఎప్పుడూ ఒకేలా పాడనని, కొత్త గాయకుల పాటలు వినాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. అర్జిత్ సింగ్ నిర్ణయం సంగీత ప్రియులతో పాటు ఆయన అభిమానులకు షాక్ ఇచ్చింది. అసలు అర్జిత్ సింగ్ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arijit Singh (@arijitsingh)

సింపుల్‌గా జీవించే అర్జిత్... కానీ ఒక్కో షోకు కోట్లు!

అర్జిత్ సింగ్‌ది చాలా సాధారణ జీవితం. ఎటువంటి లగ్జరీ కార్లు, హడావిడి లేకుండా ఎప్పుడూ సింపుల్‌గా ఉంటాడు. సొంతూరికి వెళ్లినప్పుడు స్కూటీపై సాధారణ బ్యాగ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు. వస్తువులు కొనడానికి వెళ్తాడు. చెప్పులు, షూలు అర్జిత్ సింగ్ సింప్లిసిటీని చెబుతాయి. కానీ ఇంత సాధారణ జీవితం గడిపే అర్జిత్ సింగ్‌కు కేవలం పాటలు పాడటం ద్వారా మాత్రమే కాదు... ఓరియన్ మ్యూజిక్ పేరుతో ఉన్న స్టూడియో, ఇంకా యూట్యూబ్, స్పాటిఫై, గానా వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌ల నుండి కోట్లు సంపాదిస్తున్నాడు.

Arijit Singh remuneration for concert: అర్జిత్ అనేక లైవ్ కాన్సర్ట్‌లు చేస్తాడు. వాటి కోసం రెండు గంటలకు 14 కోట్లు వసూలు చేస్తాడు. అలాగే చిన్న లేదా ప్రైవేట్ షోల కోసం 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు.

Arijit Singh remuneration per song: బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా... ఒక్కో పాటకు 10 నుండి 20 లక్షల రూపాయలు తీసుకుంటాడు అర్జిత్ సింగ్. అయితే హక్కులు, రాయల్టీ కలిపితే... ఆ రెమ్యూనరేషన్ మరింత పెరుగుతుంది. అంతే కాకుండా అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సాంగ్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా కోట్ల రాయల్టీలను పొందుతాడు.

Also Readఆరేళ్ళ వయసులో వేధింపులు... పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' హీరోయిన్ జీవితంలో చీకటి కోణం

లల్లన్‌టాప్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో అర్జిత్ ఒక సింగిల్ షో కోసం 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడని సంగీత దర్శకుడు మోంటీ శర్మ చెప్పారు. న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జిత్ రెండు గంటల షో కోసం 14 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడని రాహుల్ వైద్య వెల్లడించాడు. అయితే ఈ విషయంపై అరిజిత్ ఎప్పుడూ స్పందించలేదు. ఓ ఇంటర్వ్యూలో అర్జిత్ ఒక షో కోసం ఎంత వసూలు చేస్తాడంటే, ఆ డబ్బుతో ముంబైలో ఒక ఇల్లు కొనుగోలు చేయవచ్చని రఫ్తార్ చెప్పాడు.

Also Readమొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?

అర్జిత్ సింగ్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుంది?
వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన అర్జిత్ సింగ్ దాదాపు 400 పాటలు పాడారు. వివిధ భాషల్లో అనేక లైవ్ షోలు కూడా చేశారు. అతని నికర విలువ కోట్లలో ఉండటం సహజం. లైవ్ మింట్ నివేదికల ప్రకారం... అర్జిత్ సింగ్ టోటల్ నెట్ వర్త్ (ఆస్తి విలువ) దాదాపు 414 కోట్ల రూపాయలు. ఇందులో నవీ ముంబైలోని అతని 8 కోట్ల ఇల్లు, 3.4 కోట్ల రూపాయల లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అతని వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లకు చెందిన కార్లు ఉన్నాయి.

Also Read: Border 2 BO Day 5: 'ఆర్ఆర్ఆర్', 'కల్కి'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... సన్నీ డియోల్ సినిమా ఐదు రోజుల కలెక్షన్ ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget