అన్వేషించండి

Vishnu Priya Bhimeneni: కేసుతో కలిసొచ్చిన పాపులారిటీ... సబ్‌స్క్రైబర్లు పెరిగారోచ్... విష్ణుప్రియకు డబ్బులే డబ్బులు

Vishnu Priya Bhimeneni Latest News: ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రైబర్స్‌ కోసం విష్ణు ప్రియా పోస్ట్ చేసిన కంటెంట్ మీద కంప్లైంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసు ఆమెకు కలిసొచ్చింది. బోలెడు డబ్బులు తెచ్చింది.

సోషల్ మీడియా, మీడియాలో గత మూడు, నాలుగు రోజులుగా విష్ణు ప్రియ గురించి వస్తున్న వార్తల గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో పెయిడ్ సబ్ స్క్రిప్షన్స్ పేరుతో కొందరు యువతులు వేస్తున్న అందాల వల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అలా అందాల వలతో నెలకి లక్షల్లో సంపాదిస్తున్న యువతులెంతో మంది ఉన్నారు. అయితే యాంకర్, నటి విష్ణు ప్రియ కూడా ఇలాంటి ఆదాయ మార్గానికి తెరలేపింది. కేవలం విష్ణు ప్రియ ఒక్కరే అని కాదు.. మన సెలెబ్రిటీలు చాలా మంది ఇలాంటి ఆదాయ మార్గంలోనే నడుస్తున్నారు.

సబ్ స్క్రిప్షన్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటూ బోల్డ్ ఫోటోలు, వీడియోలను చూపిస్తున్నారు. ఇక వాటిని చూసి రెచ్చిపోయి, ఆకర్షితులై ఎంతో మంది యువకులు సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. ఇలా విష్ణు ప్రియ యువతను పక్కదారి పట్టిస్తోందని, అసభ్యమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తోందని ఆమె మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కంప్లైంట్ ఏమో గానీ.. ఈ దెబ్బతో ఆమె మరింతగా వైరల్ అయింది. ఈ వివాదం గురించి మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వచ్చి విష్ణు ప్రియ ట్రెండింగ్‌లోకి వెళ్లింది.

Also Read: Kumbh Mela Monalisa : కుంభమేళా మోనాలిసా మిస్సింగ్ - భర్త సెల్ఫీ వీడియో వైరల్... పేరెంట్స్ తీవ్ర ఆరోపణలు

ఈ కంప్లైంట్‌‌కి ముందు విష్ణు ప్రియకి వెయ్యి మంది వరకు సబ్ స్క్రైబర్లు ఉండేవారు. ఈ వివాదం తరువాత అంటే ఇప్పటికి ఆమెకు ఐదు వేల మంది వచ్చి చేరారు. అంటే దాదాపు ఆమెకి నెలకు 20 లక్షల వరకు వస్తుందన్న మాట. మరి విష్ణు ప్రియ స్పీడు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. ఇలానే ఆ మధ్య ఓ కేరళ యువతికి నెలకు కోటి రూపాయల వరకు వచ్చేంది. ఆమెకి కూడా వేలల్లో సబ్ స్క్రైబర్లు వచ్చి చేరారు. కానీ చివరకు ఆమె అకౌంట్ సైలెంట్‌గా సస్పెండ్ అయిపోయింది. మరి విష్ణు ప్రియ వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read : 3 వేల కోట్ల క్లబ్‌లో ధురంధర్ ఫ్రాంచైజీ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డు... సారా అర్జున్ పోస్ట్ వైరల్

ఒకప్పుడు బుల్లితెరపై సందడి చేసిన విష్ణు ప్రియ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఒకప్పటిలా షోలు చేయడం లేదు, సిరీస్‌లో కనిపించడం లేదు. ఒకప్పుడు శ్రీముఖితో తెగ తిరుగుతూ, ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. ఆ తరువాత రీతూ చౌదరితో విష్ణు స్నేహం కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు విష్ణు ప్రియ ఫ్రెండ్స్‌కి దూరంగానే ఉంటున్నట్టు అనిపిస్తోంది.

Also Read: Ram Charan : చరణ్ సార్... మరో ఛాన్స్ ప్లీజ్ - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కామెంట్... 'పెద్ది' తర్వాత కన్ఫర్మేనా!

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget